హైదరాబాద్ : రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని తెలంగాణ సివిల్ సప్లై భవన్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,
పోలీస్ హౌసింగ్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, గార్ల సమక్షంలో సర్దార్ రవీందర్ సింగ్ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులతో పాటు పలువురు రవీందర్ సింగ్ గారిని శుభాకాంక్షలు తెలిపారు.