ऑपरेशन कगार : 14 माओवादियों ने किया आत्मसमर्पण, पुलिस अधीक्षक का बड़ा आह्वान

हैदराबाद: भद्राद्री कोत्तागुडेम जिला पुलिस मुख्यालय में ऑपरेशन कगार के तहत 14 माओवादियों ने जिला एसपी रोहित राज के समक्ष आत्मसमर्पण किया। एसपी रोहित राज ने खुलासा किया कि माओवादी पार्टी के नाम पर जबरन वसूली, आदिवासी क्षेत्रों में विकास में बाधा उत्पन्न करने के कारण दो माह में 94 माओवादियों ने आत्मसमर्पण किया है।

एसपी ने आह्वान किया माओवादी भूमिगत जीवन छोड़ दें और लोकतांत्रिक जीवनधारा में शामिल हो जाएं। सरकार हर संभव सहायता उपलब्ध कराएगी। आज तीन महिला और 11 पुरुष माओवादियों ने आत्मसमर्पण किया है।

14 మంది మావోయిస్టులు లొంగుబాటు

హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ కగార్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 14 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకి, రెండు నెలల్లో 94 మంది మావోయిస్టు సభ్యుల లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.

అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామని అయన అన్నారు. ఈ రోజు ముగ్గురు మహిళలు, 11 మంది పురుషు మావోయిస్టులు లొంగిపోయారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X