Women’s Asia Cup 2024 : भारतीय महिला टीम का विजयी रथ जारी, पहुंचा सेमीफाइनल के एक कदम और करीब

हैदराबाद : महिला एशिया कप में भारतीय महिला टीम का विजयी रथ जारी है। रविवार को भारतीय महिला टीम ने यूएई को 78 रन से हराया। टॉस गंवाने के बाद पहले बल्लेबाजी करने आई भारतीय महिला टीम ने तूफानी बल्लेबाजी की और टी20 में सबसे बड़ा स्कोर बनाया। भारत ने 5 विकेट पर 201 रन का बड़ा स्कोर खड़ा किया। इसके जवाब में यूएई निर्धारित 20 ओवर में 7 विकेट पर 123 रन ही बना पाई।

202 रन के लक्ष्य का पीछा करते हुए यूएई को ब भारतीय महिला गेंदबाजों ने यूएई को सिर्फ 123 रन के स्कोर पर ही रोक दिया। भारतीय टीम की ओर से सर्वाधिक 2 विकेट दीप्ति शर्मा ने लिए। इसके अलावा रेणुका ठाकुर सिंह, तनुजा कंवर, पूजा वस्त्राकार और राधा यादव को 1-1 सफलता मिली। यूएई की तरफ से सर्वाधिक नाबाद 40 रन कविशा ने बनाए। उन्होंने अपनी पारी नें 3 चौके और 1 छक्का भी लगाया। इसके अलावा यूएई की कप्तान ईशा रोहित ओजा ने भी 38 रन बनाए थे।

टॉस हारने के बाद पहले बल्लेबाजी करने उतरी भारतीय टीम शुरू से ही तेज गति से बल्लेबाजी की और बड़ा स्कोर खड़ा किया। पहले तो शैफाली वर्मा ने पावरप्ले का फायदा उठाया और 18 गेंद में 5 चौके और 1 छक्के की मदद से 37 रन बनाये। इसके बाद कप्तान हरमनप्रीत कौर और विकेटकीपर ऋचा घोष ने शानदार बल्लेबाजी का प्रदर्शन किया। कप्तान हरमनप्रीत कौर ने 140 के स्ट्राइक रेट से बल्लेबाजी करते हुए 47 गेंद में सर्वाधिक 66 रन बनाये। इसमें 7 चौके और 1 छक्का भी शामिल है।

संबंधित खबर-

इसके अलावा ऋचा घोष ने 220 के तूफानी स्ट्राइक रेट से बल्लेबाजी करते हुए 29 गेंद में नाबाद 64 रन बनाए। उनकी पारी में 12 चौके और 1 छक्का शामिल था। यूएई के लिए सबसे ज्यादा 2 विकेट कविशा ने लिए। वहीं समाइरा और हीना होतचंदानी को 1-1 विकेट लिये। ताजा जीत के साथ भारत ने लगातार दो मैच जीत लिए हैं और एशिया कप टूर्नामेंट के सेमीफाइनल के एक कदम और करीब पहुंच गया है।

యూఏఈ పై భారత్ ఘన విజయం

హైదరాబాద్ : శ్రీలంక వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లీగ్ ఫస్ట్ మ్యాచ్‌లోనే దాయాది పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా అమ్మాయిలు తాజాగా ఇవాళ యూఏఈపై ఘన విజయం సాధించారు. రిషె ఘోష్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మెరుపు బ్యాటింగ్‌తో భారత్ 78 పరుగుల తేడాతో గెలుపొంది లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.

కాగా, డంబుల్లా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. షెఫాలీ వర్మ 37, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 66 పరుగులు చేసింది. చివర్లో రిచా ఘోష్ మెరుపు బ్యాటింగ్ చేసింది. కేవలం 29 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్సర్ బాది పరుగుల వరద పారించింది. 64 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచి భారత్‌కు భారీ స్కోర్ అందించింది.

యూఏఈ బౌలర్లలో కవిషా ఎగోడాగే రెండు వికెట్లు తీయగా సమైర ధరణిధర్క, హెచ్ హాట్‌చందాని చెరో వికెట్ సాధించారు. అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో చేధనకు దిగిన యూఏఈ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ ఈషా 38, కవిషా ఎగోడాగే 40 రన్స్ చేయగా మిగిలిన బ్యాటర్లంతా విఫలం కావడంతో యూఏఈ భారత్ ముందు తలవంచక తప్పలేదు. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ రెండు, రేణుకా, తనుజా, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. తాజా విజయంతో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన భారత్ ఆసియా కప్ టోర్నీలో మరోసారి సెమీస్‌కు అడుగు దూరంలో నిలించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X