दिन-ब-दिन बढ़ता जा रहा है अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप का गुस्सा, परेशान हैं दुनिया के देश, यह है वजह

हैदराबाद: अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप का गुस्सा दिन-ब-दिन बढ़ता जा रहा है। इन दिनों वो बेहद कड़े फैसले ले रहे हैं। कड़े फैसले लेकर वो कई देशों को दहशत में डाल रहे हैं। यूक्रेन के साथ युद्ध कर रहे रूस को रोकने के लिए वो उसके व्यापारिक साझेदारों से बदला ले रहे हैं।

एक ओर, यह सर्वविदित है कि ट्रंप ने भारत पर 25 प्रतिशत आयात शुल्क लगा दिया है, जबकि बातचीत अभी भी जारी है। इसका मतलब है कि अगर भारत में बना सामान अमेरिका जाता है, तो वहां भी शुल्क लगेगा। दूसरी ओर, रूस से कच्चा तेल और सैन्य उत्पाद खरीदने पर अतिरिक्त जुर्माना लगाया है।

इसी क्रम में जहाँ एक ओर अंतरराष्ट्रीय स्तर पर अनिश्चितता का माहौल है, वहीं दूसरी ओर ट्रंप के टैरिफ़ के कारण सोने की कीमतों में तेज़ी से उछाल आ रहा है। अनिश्चितता के ऐसे दौर में सोना एक सुरक्षित निवेश का ज़रिया बनता है। यही वजह है कि निवेशक इसकी ओर आकर्षित हो रहे हैं। अब ट्रंप ने एक बार फिर भारत को चेतावनी दी है।

ट्रंप ने चेतावनी दी थी कि वह अगले 24 घंटों में भारत पर टैरिफ़ में काफ़ी वृद्धि करेंगे। उन्होंने भारत पर रूस से भारी मात्रा में तेल ख़रीदने और यूक्रेन के साथ युद्ध को बढ़ावा देने का आरोप लगाया। हालाँकि, इस अनिश्चितता के कारण सोने की कीमतों में फिर से तेज़ी से उछाल आया है। एक बार फिर, ये अपने सर्वकालिक उच्च स्तर पर पहुँच गए हैं।

अंतरराष्ट्रीय बाजार में फिलहाल सोने का हाजिर भाव 3380 डॉलर प्रति औंस है। पिछले दिनों यह 3330 डॉलर पर कारोबार किया था। चांदी का भाव भी उल्लेखनीय रूप से बढ़कर 37.84 डॉलर हो गया है। रुपये में भी गिरावट आ रही है। डॉलर के मुकाबले मौजूदा विनिमय दर 87.84 रुपये है। घरेलू स्तर पर भी सोने और चांदी के भाव में तेजी आई है।

हैदराबाद में 22 कैरेट सोने के भाव में 750 रुपये की बढ़ोतरी हुई है। इसके साथ ही एक पाउंड की कीमत अब 93,700 रुपये हो गई है। इससे पहले 2 अगस्त को इसमें 1400 रुपये की बढ़ोतरी हुई थी। 24 कैरेट शुद्ध सोने का भाव 820 रुपये बढ़कर 1,02,220 रुपये प्रति 10 ग्राम हो गया है। चांदी का भाव भी 2,000 रुपये बढ़कर 1.25 लाख रुपये प्रति किलोग्राम हो गया है। सोने और चांदी के भाव सभी क्षेत्रों में एक जैसे नहीं होते हैं। स्थानीय कर दरों के अलावा, अन्य कारक भी इसमें योगदान करते हैं। इसीलिए क्षेत्र के आधार पर कीमतों में उतार-चढ़ाव होता रहता है।

Also Read-

రోజురోజుకూ రెచ్చిపోతున్నా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

హైదరాబాద్ : యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు దేశాల్ని భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించేందుకు దాని వాణిజ్య భాగస్వామ్యులపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.

ఇప్పటికే ఒకవైపు చర్చలు సాగుతుండగానే భారత్‌పై ట్రంప్ 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంటే భారత్‌లో తయారైన వస్తువులు అమెరికాకు వెళ్తే అక్కడ సుంకాల మోత మోగుతుందన్నమాట. మరోవైపు రష్యా నుంచి ముడి చమురు, సైనిక ఉత్పత్తులు వంటివి కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా పెనాల్టీ కూడా విధించారు.

ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ఒకవైపు అనిశ్చితి ఉండగా మరోవైపు ట్రంప్ సుంకాల మోతతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి అనిశ్చితి సమయాల్లో గోల్డ్ సురక్షిత పెట్టుబడి సాధనంగా పనిచేస్తుంది. అందుకే ఇన్వెస్టర్లు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు.

భారత్‌పై రానున్న 24 గంటల్లో సుంకాల్ని భారీగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఇంధనాన్ని అందిస్తుందని,, ఆజ్యం పోస్తుందని ఆరోపించారు. అయితే ఈ అనిశ్చితి బంగారం ధరలు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. మరోసారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరువయ్యాయి.

ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3380 డాలర్ల స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇది 3330 డాలర్ల వద్ద ట్రేడయింది. ఇక సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగి 37.84 డాలర్ల వద్ద ఉంది. రూపాయి విలువ కూడా క్షీణిస్తోంది. డాలరుతో పోలిస్తే ప్రస్తుతం మారకం విలువ రూ. 87.84 వద్ద ఉంది. ఇక దేశీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎగబాకాయి.

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్స్ పసిడి రేటు రూ. 750 పెరిగింది. దీంతో ఇప్పుడు తులం ధర రూ. 93,700 కు చేరింది. దీనికి ముందు ఆగస్ట్ 2న కూడా రూ. 1400 చొప్పున పెరిగింది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ. 820 ఎగబాకి 10 గ్రాములకు రూ. 1,02,220 వద్ద ఉంది. వెండి ధర కూడా రూ. 2 వేలు పెరగడంతో ప్రస్తుతం కేజీకి రూ. 1.25 లక్షల వద్ద ఉంది. గోల్డ్, సిల్వర్ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. స్థానిక పన్ను రేట్లకు తోడు ఇతర అంశాలు దీనికి దోహదం చేస్తుంటాయి. అందుకే ప్రాంతాల్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X