हैदराबाद: शनिवार तड़के राष्ट्रीय राजमार्ग पर भीषण सड़क हादसा हुआ। इस हादसे में में दो डीएसपी की मौत हो गई। यह दिल दहला देने वाली घटना तेलंगाना के चौटुप्पल मंडल के खैतापुरम में के पास हुई है। दुर्घटना में मृतकों की पहचान आंध्र प्रदेश के डीएसपी के रूप में हुई है।

मिली जानकारी के मुताबिक, यह दुर्घटना तब हुई जब एक तेज़ रफ़्तार ट्रक ने आंध्र प्रदेश पुलिस की एक कार को टक्कर मार दी। परिणामस्वरूप, कार में सवार डीएससी चक्रधर राव और शांता राव की मौके पर ही मौत हो गई, जबकि अतिरिक्त एसपी प्रसाद गंभीर रूप से घायल हो गए। कार चालक नरसिंह राव की हालत गंभीर बनी हुई है और उन्हें इलाज के लिए स्थानीय अस्पताल में भर्ती किया गया।

हालांकि, जब आंध्र प्रदेश पुलिस अधिकारी विजयवाड़ा से हैदराबाद आ रहे थे तब हादसा हुआ। पुलिस ने इस संबंध में मामला दर्ज कर जांच शुरू कर दी है।
Also Read-
ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం
హైదరాబాద్ : జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఇద్దరు డీఎప్సీలు మృతి చెందారు. ఈ షాకింగ్ సంఘటన తెలంగాణలోని చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు ఏపీకి చెందిన డీఎస్పీలుగా తెలుస్తుంది.
వేగంగా వెళ్తున్న లారీ ఏపీకి చెందిన పోలీసులు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కారులో ఉన్న డీఎస్సీ చక్రధరరావు, శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అడిషనల్ ఎస్పీ ప్రసాద్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే కారు డ్రైవర్ నర్సింగ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఏపీకి చెందిన పోలీసు అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. (ఏజెన్సీలు)
