आकाश में विमान, भारतीय यात्री की मौत, शव गायब!

हैदराबाद: इस्तांबुल से सैन फ्रांसिस्को जा रहे टर्किश एयरलाइंस के एक विमान में एक चौंकाने वाली घटना घटी। ग्रीनलैंड के आकाश में उड़ान भरते समय एक यात्री की बीमारी के कारण मौत हो गई।

मृतक की पहचान भारत के 83 वर्षीय सत्यनारायण पसुपुलेटी के रूप में की गई है। विमान चालक दल ने विमान को आइसलैंड के केफ्लाविक हवाई अड्डे पर ले जाने की योजना बनाई। लेकिन जब ऐसा संभव नहीं हुआ, तो इसे शिकागो एक हेर अंतर्राष्ट्रीय हवाई अड्डे पर ले जाया गया और आपातकालीन लैंडिंग कराई गई।

इसके बाद, यात्री का शव नियमों के अनुसार कुक काउंटी मेडिकल परीक्षक कार्यालय को सौंप दिया गया। हालाँकि, कार्यालय ने खुलासा किया कि उन्हें कोई शव नहीं सौंपा गया और उनके रिकॉर्ड में इस तरह का कोई मामला दर्ज नहीं किया गया। इसके चलते शव के गायब होने से हड़कंप मच गया है।

Also Read-

విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి, మృతదేహం మిస్సింగ్ కలకలం!

హైదరాబాద్ : ఇస్తాంబుల్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. విమానం గ్రీన్‌లాండ్ గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు అనారోగ్యంతో మృతిచెందాడు.

మృతుడిని ఇండియాకు చెందిన 83 ఏళ్ల సత్యనారాయణ పసుపులేటిగా గుర్తించారు. దాంతో విమాన సిబ్బంది విమానాన్ని ఐస్లాండ్‌లోని కెఫ్లావిక్‌ విమానాశ్రయానికి మళ్లించాలని భావించారు. అయితే, అది కుదరకపోవడంతో చికాగో ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాన్ని దారిమళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.

ఆ తరువాత, ప్రయాణికుడి మృతదేహాన్ని రూల్స్ ప్రకారం కుక్ కౌంటీ మెడికల్‌ ఎగ్జామినర్‌ కార్యాలయానికి అప్పగించారు. అయితే, ఆ కార్యాలయం మాత్రం తమకు ఎలాంటి మృతదేహం అప్పగించలేదని, తమ రికార్డుల్లో దీనికి అనుగుణంగా ఎలాంటి కేసూ నమోదు కాలేదని వెల్లడించింది. దీంతో మృతదేహం మిస్సింగ్ కలకలం రేగింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X