टीवी एक्ट्रेस माही विज टेस्ट पॉजिटिव फॉर कोविड-19, इमोशनल पोस्ट

हैदराबाद : कोविड 19 एक बार फिर तेजी से पैर पसार रहा है। नए मामले दिन पर दिन बढ़ते जा रहे हैं। स्वास्थ्य विभाग ने ऐलान किया है कि देश में एक्टिव केसों की संख्या 3 हजार के पार हो गई है। केंद्र सरकार ने भी कोविड को हल्के में नहीं लेने और सावधानी बरतने की सलाह दी है। हाल ही में बॉलीवुड की लोकप्रिय टीवी स्टार माही विज कोरोना से संक्रमित हुई। इस बात का खुलासा उन्होंने अपने इंस्टाग्राम पोस्ट के जरिए किया।

माही विज ने एक सेल्फी वीडियो पोस्ट में कहा, “मैं अस्वस्थ महसूस कर रही थी और कोविड परीक्षण किया। रिपोर्ट सकारात्मक आई है। लक्षण बहुत अधिक नहीं हैं। मैं थकी हुई हूं। मैं होम कोरंटाइन में हूं। मैं ऐसी स्थिति में हूं जहां मैं अपने बच्चों को नहीं ले सकती। बच्चे मेरे पास आने के लिए रो रहे हैं। मम्मी-मम्मी कह रहे हैं। अब मेरी हालत पहले से भी बदतर है। सभी सावधान रहें। मास्क पहनिए। सैनिटाइज़र का उपयोग करें।”

టీవీ నటికి కోవిడ్ పాజిటివ్, భావోద్వేగం పోస్ట్

హైదరాబాద్ : కోవిడ్ 19 మళ్లీ విజృభిస్తోంది. రోజు రోజుకు కొత్త కేసుల పెరిగిపోతున్నాయి. దేశంలో తాజా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల దాటిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా కోవిడ్ ను లైట్ తీసుకోవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాజాగా బాలీవుడ్ పాపులర్ టీవీ స్టార్  మహి విజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన ఇస్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

“నాకు అస్వస్థత అనిపించి కోవిడ్ టెస్టు చేయించుకున్నా. పాజిటివ్ గా తేలింది. లక్షణాలు ఎక్కువగా లేకపోయినా.. అలసటగా ఉంది. దాంతో ఇంట్లోనే క్వారంటీన్ లో ఉన్నా. నా పిల్లలు అమ్మా అని ఏడుస్తుంటే వాళ్లను దగ్గరకు తీసుకోలేని పరిస్థితి ఉంది. లోలోపల కుంగిపోతున్నా. నా పరిస్థితి ఇంకొకరికి రాకూడదు. గతంలో కరోనా భారిన పడ్డా. ఇప్పుడు నా పరిస్థితి గతం కంటే ఇంకా దారుణంగా ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్ పెట్టుకోండి. సానిటైజర్ వాడండి” అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X