हैदराबाद: तेलंगाना 10वीं कक्षा के वार्षिक परीक्षा परिणाम जारी कर दिए गए हैं। राज्य की शिक्षा मंत्री सबिता इंद्रा रेड्डी ने बशीरबाग स्थित एससीईआरटी में दस के नतीजे जारी किए हैं। इस कार्यक्रम में स्कूल शिक्षा विभाग के निदेशक श्रीदेवसेना और एससीएससी बोर्ड के वरिष्ठ अधिकारियों ने भाग लिया।
छात्र रिजल्ट को https//results tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana.org संगठन वेबसाइटों पर चेक कर सकते हैं। मालूम हो कि इस साल 3 से 13 अप्रैल तक हुई दसवीं कक्षा की परीक्षा में 4.4 लाख नियमित छात्र शामिल हुए थे।
इस साल कुल 4 लाख 84 हजार छात्रों ने परीक्षा दी और 84.68 प्रतिशत लड़के पास हुए। वहीं लड़कियों ने 88.53 प्रतिशत पास हुए हैं। निर्मल 99 फीसदी के साथ सबसे ज्यादा पास करने वाला जिला रहा। वहीं विकाराबाद जिला 59.46 प्रतिशत के साथ अंतिम स्थान पर है। 2793 स्कूलों में शत-प्रतिशत विद्यार्थी पास हुए हैं। 25 स्कूलों में से एक भी पास नहीं हुआ।
TS Tenth Results : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, బాలికలదే హవా
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఫలితాలను https://results. tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana. org వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 4.4 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.
మొత్తం ఈ ఏడాది 4 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలికలు 88.53శాతం సాధించారు. 99 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా నిర్మల్ నిలిచింది. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా లాస్ట్ లో ఉంది. 2, 793 స్కూళ్లలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 25స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు.