Hyderabad : తెలంగాణ వ్యవసాయ భూముల రికార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల సవరణ పేరుతో జరిగిన అవకతవకల విషయంలో సమగ్ర విచారణ జరపాలని కేంద్ర మినిస్ట్రీ అఫ్ రూరల్ డావెలప్మెంట్ ల్యాండ్ రిసోర్సెస్ సెక్రటరీ అజయ్ టిర్కి గారిని కలిసిన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, టీపీసీసీ సెక్రటరీ డా. కురువ విజయ్ కుమార్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు వేనా రెడ్డి తదితరులు.
తెలంగాణ భూ రికార్డుల సవరణలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించిన బృందం. కోదండరెడ్డి గారు ఇచ్చిన వినతి పై సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన అధికారులు.