हैदराबाद: तेलंगाना में भीषण सड़क हादसा हुआ। वरंगल के बाहरी इलाके मामुनूर के निकट एक लॉरी ऑटो पर पलट गई। हादसे में ऑटो में सवार सात लोगों की मौके पर ही मौत हो गई। जबकि कुछ अन्य गंभीर रूप से घायल हो गये। मरने वालों में चार महिलाएं और एक लड़का है
सूचना मिलते ही पुलिस तुरंत मौके पर पहुंची और घायलों को नजदीकी अस्पताल पहुंचाया। पुलिस ने यह निष्कर्ष निकाला कि ट्रक के पलटने की वजह अधिक भार रहा है। आशंका है कि मृतकों की संख्या और बढ़ सकती है। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। दुर्घटना किस प्रकार घटित हुई, इसकी जांच की जा रही है। पूर्ण विवरण मिलना बाकी है।
यह भी पढ़ें-
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు దుర్మరణం
హైదరాబాద్ : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ శివారు లోని మామునూరు వద్ద ఆటోలపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోల్లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. లారీ బోల్తా పడటానికి ఓవర్ లోడ్ కారణమని నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)