हैदराबाद : छात्र बेसब्री से इंतजार कर रहे हैं तेलंगाना पोलिसेट-2024 के नतीजे सोमवार (3 जून) को जारी कर दिए गए। TS POLYCET 2024 के परिणाम शिक्षा विभाग के अधिकारियों द्वारा आज दोपहर 12 बजे घोषित किए गए हैं। परिणाम के लिए छात्र https://polycet.sbtet.telangana.gov.in वेबसाइट के माध्यम से डाउनलोड किए जा सकते हैं।
तेलंगाना में पॉलिटेक्निक कॉलेजों में प्रवेश के लिए TS POLYCET 2024 परीक्षा 24 मई को राज्य भर में आयोजित की गई थी। इस बार TS POLYCET परीक्षा के लिए 92 हजार से अधिक उम्मीदवारों ने आवेदन किया है। पिछले साल की तुलना में इस बार आवेदनों की संख्या थोड़ी कम हुई है।
संबंधित खबर-
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ పాలిసెట్-2024 ఫలితాలు సోమవారం (జూన్3) విడుదలయ్యాయి. జూన్ 3 మధ్యాహ్నం 12 గంటలకు TS POLYCET 2024 ఫలితాలను విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఫలితాలకోసం విద్యార్థులు https://polycet.sbtet. telangana. gov.in వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 24 న రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ పాలిసెట్2024 పరీక్షను నిర్వహించారు.ఈసారి ఈ సారి టీఎస్ పాలిసెట్ (TS POLYCET) పరీక్ష కోసం 92 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది. (ఏజెన్సీలు)