हैदराबाद: तेलंगाना इंटर पब्लिक परीक्षाओं का शेड्यूल जारी कर दिया गया है। बोर्ड ऑफ इंटरमीडिएट पब्लिक एग्जामिनेशन (आईपीई) ने सोमवार को प्रथम वर्ष और द्वितीय वर्ष की परीक्षाओं का शेड्यूल जारी कर दिया है।
प्रैक्टिकल 3 से 22 फरवरी तक होंगे। इसी तरह, सार्वजनिक परीक्षाएं 5 से 25 मार्च तक आयोजित की जाएंगी। हालांकि, आईपीई बोर्ड ने एक बयान में कहा कि यह शेड्यूल वोकेशनल कोर्स के छात्रों पर भी लागू होगा और अलग से जारी किया जाएगा।
Also Read-
परीक्षा का समय
प्रैक्टिकल परीक्षाएं शनिवार और रविवार को मिलाकर दो सत्रों में आयोजित की जाएंगी। पहला सत्र (सुबह 9:00 बजे से दोपहर 12:00 बजे तक) सुबह 9:00 बजे से दोपहर 12:00 बजे तक और दूसरा सत्र (दोपहर 2:00 बजे से शाम 5:00 बजे तक) दोपहर 2:00 बजे से शाम 5 बजे तक होगा। वहीं लिखित परीक्षा एक ही सत्र में सुबह 9:00 बजे से दोपहर 12:00 बजे (9:00 AM to 12:00 PM) तक आयोजित की जाएगी।
Also Read-
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామ్స్ (IPE) బోర్డు సోమవారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3 నుండి 22 వరకు జరగనున్నాయి.
అదే విధంగా పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 5 నుండి 25 వరకు జరగనున్నాయి. అయితే ఈ షెడ్యూల్ ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు కూడా వర్తించనుందని, ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు ఐపీఈ బోర్డు ప్రకటనలో తెలిపింది.
ఎగ్జామ్స్ టైమింగ్స్
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ శని, ఆదివారాలు కలుపుకొని రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ (9:00 AM to 12:00 PM), అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ (2:00 PM to 5:00PM) ఉంటుంది. ఇక రాత పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు (9:00 AM to 12:00 PM) ఒకే సెషన్ లో ఉంటాయి. (ఏజెన్సీలు)