हैदराबाद: तेलंगाना सरकार ने लंबित वाहन चालकों को खुशखबरी दी है। लंबित चालान पर सरकार द्वारा घोषित छूट की पेशकश गुरुवार को समाप्त हो रही है। इब समय सीमा आगे बढ़ा दी गई है। इससे पहले सरकार ने घोषणा की थी कि यातायात लंबित चालान का भुगतान 28 दिसंबर से 10 जनवरी तक छूट के साथ किया जा सकता है, लेकिन अब उसने समय सीमा को 31 जनवरी तक बढ़ाने का आदेश जारी किया है।
हालाँकि, राज्य भर में 3 करोड़ 59 लाख चालान लंबित हैं। अधिकारियों ने कहा कि ऑफर की घोषणा के बाद से अब तक 5 करोड़ चालान भुगतान किए जा चुके हैं। इससे सरकार को कुल 107 करोड़ की आय प्राप्त हुई है। मालूम हो कि सरकार ने 25 दिसंबर तक गाड़ियों के ट्रैफिक चालान पर भारी छूट का ऐलान किया है।आरटीसी ने बसों और ट्रॉलियों पर 90 प्रतिशत छूट और दोपहिया वाहनों और ऑटो पर 80 प्रतिशत छूट की घोषणा की। भारी वाहनों के लिए 60 प्रतिशत छूट की घोषणा की गई और पहले दिन से ही इसे शानदार प्रतिक्रिया मिली।
हालांकि मालूम हो कि सरकार ने 25 दिसंबर तक वाहन चालकों के ट्रैफिक चालान पर भारी छूट का ऐलान किया था। आरटीसी बस और ट्रॉलियों पर 90 प्रतिशत छूट और दोपहिया वाहनों और ऑटो पर 80 प्रतिशत छूट की घोषणा की गई। भारी वाहनों के लिए 60 प्रतिशत छूट की घोषणा की गई। पहले दिन से ही इसे शानदार प्रतिक्रिया मिली। बड़ी संख्या में वाहन चालकों के चालान काटने के कारण सर्वर भी हैंग हो गया। इसके चलते कई वाहन चालक चालान नहीं भर सके। इसे ध्यान में रखते हुए पुलिस ने इस रियायत की समय सीमा को इस महीने की 31 तारीख तक बढ़ाकर एक महत्वपूर्ण निर्णय लिया।
ట్రాఫిక్ చలాన్లు కట్టనివారికి గుడ్ న్యూస్, డిస్కౌంట్ ఆఫర్ గడువు పొడిగింపు
హైదరాబాద్: వాహహదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ ఈరోజుతో ముగుస్తుండగా ఆ గడువును మరింత పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 10 వ తేదీ వరకు ట్రాఫిక్ పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టొచ్చని ప్రభుత్వం ప్రకటించగా ఇప్పుడు ఆ గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 59 లక్షల పెండింగ్ చలానాలు ఉండగా ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు కోటీ ఐదు లక్షల మంది చలాన్లు కట్టినట్టు అధికారులు తెలిపారు. దీని ద్వారా మొత్తం 107 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేకూరినట్టు పేర్కొన్నారు. అయితే డిసెంబరు 25 వరకు వాహనాలపై పడిన ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం డిస్కౌంట్ ప్రకటించగా ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం రాయితీనిచ్చింది. భారీ వాహనాలకు 60 శాతం డిస్కౌండ్ ప్రకటించగా మొదటి రోజు నుంచి విశేష స్పందన లభించింది.
పెద్ద ఎత్తున వాహనదారులు చలాన్లు కట్టటంతో సర్వర్ హ్యాంగ్ అయ్యింది కూడా. దీంతో చాలా మంది వాహనదారులు చలాన్లు కట్టలేకపోయారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఈ రాయితీకి సంబంధించిన గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. (ఏజెన్సీలు)