T20 World Cup 2026 : अफ़गानिस्तान ने कनाडा को 82 रन से हराया, टूट पड़े गेंदबाज महम्मद नबी కెనడాను ఓడించిన ఆప్ఘానిస్తాన్

हैदराबाद : चेन्नई के चिदंबरम स्टेडियम में हुए T20 वर्ल्ड कप 2026 मैच में अफ़गानिस्तान ने कनाडा पर शानदार जीत दर्ज की। बल्लेबाजी में इब्राहिम ज़दरान (95) शानदार बल्लेबाजी की। हालांकि वे अपनी सेंचुरी से बाल-बाल चूक गए। बॉलिंग में मोहम्मद नबी ने स्पिन का जादू बिखेरा और चार विकेट लेकर अफ़गानिस्तान ने कनाडा को 82 रन से हराया। इब्राहिम ज़दरान को मैन ऑफ़ द मैच का अवॉर्ड मिला।

पहले बैटिंग करते हुए अफ़गानिस्तान ने तय 20 ओवर में 4 विकेट खोकर 200 रन का बड़ा स्कोर बनाया। ओपनर इब्राहिम ज़दरान ने 95 रन बनाए और अपनी सेंचुरी से बाल-बाल चूक गए। दूसरे ओपनर रहमानुल्लाह गुरबाज़ (30) भी अच्छा नहीं खेल पाए। आखिर में सेदिकुल्लाह अटल (44) की शानदार बैटिंग से अफ़गानिस्तान ने बड़ा स्कोर बनाया। कनाडाई गेंदबाजों में जसकरन सिंह ने तीन विकेट लिए। डायलन हिलिगर ने एक विकेट लिया।

इसके बाद 201 रन के बड़े टारगेट का पीछा करने मैदान में उतरी कनाडा ने पूरे ओवर खेले और 118 रन ही बना पाई। हर्ष ठाकुर (30) और साद बिन जाफर (28) को छोड़कर बाकी सभी कनाडाई बैट्समैन बुरी तरह फेल हो गए। कनाडा की हार का कारण अफगानिस्तान के स्पिनर्स रहे हैं। मोहम्मद नबी ने चार विकेट लेकर कनाडा की कमर ही तोड़ दी। राशिद खान ने दो विकेट लिए। मुजीब उर रहमान और उमरजई ने एक-एक विकेट लिया। इसके साथ ही कनाडा 82 रन के बड़े अंतर से हार गया और मेगा टूर्नामेंट से बाहर हो गया।

यह भी पढ़ें-

కెనడాను 82 పరుగుల తేడాతో ఓడించిన ఆప్ఘానిస్తాన్

హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్‎ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్డేడియం వేదికగా జరిగిన మ్యాచులో కెనడాపై ఆప్ఘానిస్తాన్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‎లో ఇబ్రహీం జద్రాన్ (95) మెరుపులు మెరిపించి తృటిలో సెంచరీ కోల్పోగా.. బౌలింగ్‎లో మహ్మద్ నబీ నాలుగు వికెట్లతో స్పిన్ మాయాజాలం సృష్టించడంతో కెనడాను 82 పరుగుల తేడాతో ఆప్ఘాన్ చిత్తు చేసింది. ఇబ్రహీం జద్రాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యా్చ్ అవార్డ్ అందుకున్నాడు.

यह भी पढ़ें-

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 95 రన్స్ చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (30) ఫర్వాలేదనిపించాడు. చివర్లో సెదికుల్లా అతల్ (44) మెరుపులు మెరిపించడంతో ఆప్ఘానిస్తాన్ భారీ స్కోర్ చేసింది. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. డిలాన్ హీలిగర్ ఒక సాధించాడు.

అనంతరం 201 పరుగుల భారీ ఛేజింగ్‎కు బరిలోకి దిగిన కెనడా ఓవర్లన్నీ ఆడి 118 రన్స్ చేసింది. కెనడా బ్యాటర్లలో హర్ష్ ఠాకర్ (30), సాద్ బిన్ జాఫర్ (28) తప్ప మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆప్ఘాన్ స్పిన్నర్లు కెనడా పతనం శాసించారు. మహ్మద్ నబీ నాలుగు వికెట్లతో కెనడా నడ్డి విరచగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఓమర్జాయ్ చెరో వికెట్ తీశారు. దీంతో కెనడా 82 పరుగుల భారీ తేడాతో ఓటమి మూట గట్టుకుని మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X