हैदराबाद : अमेरिका और वेस्टइंडीज की संयुक्त मेजबानी में टी-20 वर्ल्ड कप-2024 अपने आखिरी पड़ाव पर पहुंच गया है। टी20 वर्ल्ड कप खिताब के लिए भारत बनाम साउथ अफ्रीका आखिरी जंग के लिए पूरी तरह तैयार हैं। फाइनल मैच आज रात 8 बजे वेस्टइंडीज के ब्रिजटाउन में खेला जाएगा।
हालाँकि, जब मैच थोड़ी देर में शुरू होने वाला है, ऐसे समय में क्रिकेट प्रशंसकों के बीच चिंता बढ़ गई। फैंस की टेंशन की वजह बारिश की चेतावनी है। मौसम विभाग ने खुलासा किया है कि ब्रिजटाउन, जहां फाइनल मैच होगा, वहां 70 फीसदी बारिश की संभावना है। इसके चलते फैंस के बीच इस बात को लेकर काफी तनाव है कि फाइनल मैच होगा या नहीं।
फिर भी, बारिश के कारण आज नहीं खेला जाता है तो फ़ाइनल के लिए एक दिन आरक्षित है। अगर आज का मैच बारिश के कारण संभव नहीं हो सका तो कल (रविवार) खेला जाएगा। अगर कल भी बारिश के कारण मैच नहीं खेला गया तो फाइनल में पहुंच चुके भारत और दक्षिण अफ्रीका को संयुक्त विजेता घोषित किया जाएगा।
यह भी पढ़ें-
T20 World Cup 2024 Final : అభిమానుల్లో టెన్షన్ టెన్షన్
హైదరాబాద్ : అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న టీ-20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. టీ-20 వరల్డ్ కప్ టైటిల్ కోసం టీమిండియా, సౌతాఫ్రికా ఫైనల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు వెస్టిండీస్‌లోని బ్రిడ్జిటౌన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే, మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్న వేళ క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఫ్యాన్స్ టెన్షన్‌కు కారణం వర్షమే. ఫైనల్ మ్యాచ్ జరగనున్న బ్రిడ్జిటౌన్‌లో 70 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే, వర్షం వల్ల ఇవాళ మ్యాచ్ జరగకపోయిన ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా ఇవాళ మ్యాచ్ నిర్వహణ సాధ్యంకాకపోతే రేపు (ఆదివారం) మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ వర్షం వల్ల రేపు కూడా మ్యాచ్ జరగపోతే ఫైనల్ చేరిన ఇండియా, సౌతాఫ్రికా ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. (ఏజెన్సీలు)