హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగు ప్రజలకు, వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాసి భారతీయులందరికీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు శుభాకాంక్షలు తెలపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశానికి రాజ్యాంగం ప్రసాదించిన రోజు దేశ ప్రజలందరికీ ముఖ్యమైన రోజు.

స్వతంత్ర సమరయోధులు ఆశించిన విధంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని పవిత్రమైనదిగా భావించి పేద బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి కి కూడా అందిస్తున్నారు. వివిధ రంగాలలో విశేష కృషి చేసి పద్మశ్రీ, పద్మ విభూషణ్,పద్మ భూషణ్, పద్మ అవార్డులు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలకు కూడా అనేక అవార్డులు రావడం శుభ పరిణామం. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ ఆనందించదగ్గ విషయం.

Also Read-
STATE BJP CHIEF WISHED TELANGANA PEOPLE ON REPUBLIC DAY
Hyderabad : Telangana state BJP President N Ramchander Rao today extended his greetings to the people of Telangana on the eve of 77th Republic Day and appealed people to strengthen hands of Prime Minister Narendra Modi to achive developed country status. He said under the able leadership of Prime Minister Narendra Modi India has a national vision called “ Viksit Bharat 2047” (Developed India). Rao also called upon people of Telangana to support for development of the state.

The BJP state chief also congratulated eleven expert personalities belonging to Telangana and Andhra Pradesh who were nominated for “ Padma Shri” award by the central government who have expertise in different fields like “ Science and Engineering, Art, Medicine and Animal Husbandry.” Republic Day is celebrated annually to mark the adoption of the India Constitution on January 26,1950.
