सॉफ्टवेयर इंजीनियर अतुल सुभाष आत्महत्या मामले में उसकी पत्नी निकिता सिंघानिया गिरफ्तार

हैदराबाद : देशभर में बेंगलुरु के बहुचर्चित सॉफ्टवेयर इंजीनियर अतुल सुभाष (34) आत्महत्या मामले में पुलिस ने अतुल की पत्नी निकिता सिंघानिया, निकिता की मां निशा सिंघानिया और भाई अनुराग सिंघानिया को गिरफ्तार कर लिया है। निकिता को हरियाणा के गुड़गांव से, जबकि निशा सिंघानिया और अनुराग सिंघानिया को प्रयागराज में हिरासत में लिया। तीनों पर तकनीकी विशेषज्ञ अतुल को आत्महत्या के लिए मजबूर करने का आरोप है।

व्हाइट फील्ड डिवीजन के पुलिस उपायुक्त शिवकुमार के अनुसार, तीनों को अदालत में पेश करने के बाद न्यायिक हिरासत में भेज दिया गया है। अतुल सुभाष सुसाइड केस की गहनता से जांच की जा रही है। पुलिस के मुताबिक निकिता के रिश्तेदार सुशील सिंघानिया की भूमिका की अभी भी जांच चल रही है। निकिता को मामले में आरोपी नंबर 1 बनाया गया है, जबकि उसकी मां निशा को आरोपी नंबर 2 और उसके भाई अनुराग को आरोपी नंबर 3 बनाया गया है।

फोरेंसिक साइंस लैबोरेटरी के विशेषज्ञ और साइबर क्राइम टीम साक्ष्य जुटाने के मकसद से अतुल सुभाष के सुसाइड नोट, वीडियो व इलेक्ट्रॉनिक उपकरणों की जांच करने में जुटे हैं। पुलिस ने शुक्रवार को निकिता को समन जारी कर उसे 3 दिन के भीतर पेश होने के लिए कहा था। उसने अपनी मां, भाई और चाचा सुशील सिंघानिया के साथ इलाहाबाद हाई कोर्ट से अग्रिम जमानत के लिए आवेदन किया था।

आपको बता दें कि अतुल सुभाष ने बीते सोमवार को बेंगलुरु में आत्महत्या कर ली थी। कथित तौर पर अपनी अलग रह रही पत्नी और उसके परिवार के सदस्यों द्वारा उत्पीड़न के चलते अतुल ने यह कदम उठाया। 2019 में अतुल ने निखिता से शादी की। दोनों को 2020 में एक बेटा पैदा हुआ था। उसने कहा कि निकिता के परिवार वालों ने मुझसे लाखों रुपये ऐंठ लिए।

2021 में पैसे न देने के कारण निकिता ने बेटे को लेकर मायके चली गई। फिर केस दर्ज किए। जब उसके पिता बीमार से मौत हो गई तो उसने मुझे जिम्मेदार ठहराते मामला दर्ज किया। इस मामले को रफादफा करने के लिए एक करोड़ रुपये की मांग की। उसकी पत्नी उसे यह कहकर ब्लैकमेल करती रही कि अगर वह बेटे से मिलना चाहता है तो 10 लाख रुपये देना होगा।निकिता और उसके रिश्तेदारों के खिलाफ आत्महत्या के लिए उकसाने का मामला दर्ज किया गया है।

Also Read-

బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసులో భార్య నిఖితా సింఘానియా అరెస్ట్

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో ఆదివారం(డిసెంబర్ 15, 2024) కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న అతుల్ భార్య నిఖితా సింఘానియాను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిఖితతో పాటు ఆమె తల్లిని, సోదరుడిని కూడా అతుల్ సుభాష్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని గురుగ్రాంలో నిఖిత, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్ యూపీలోని అలహాబాద్లో పోలీసులకు పట్టుబడ్డారు.

అతుల్ సుభాష్ పై పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని, తన కొడుకును చూడాలంటే 30 లక్షలు ఇవ్వాలని నిఖిత, ఆమె కుటుంబం అతుల్ను వేధింపులకు గురిచేసింది. ఈ కుటుంబం మొత్త కలిసి ఈ టెకీని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో బెంగళూరు పోలీసులు యూపీ పోలీసుల సాయం తీసుకున్నారు.

భార్య వేధింపుల కారణంగా బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యుల వేధింపులతోనే అతుల్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘రకరకాల కేసులు పెట్టి అతుల్​ను బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్​కు 40సార్లు తిప్పించారని, తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని కన్నీటిపర్యంతమయ్యారు. ‘మా కొడుకును ఎంతో వేధించారు. అన్నీ భరించాడు. లోలోపలే కుమిలిపోయేవాడు. మేమంతా ఇబ్బందులు ఎదుర్కొన్నం”అని అతుల్​ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కోర్టు కూడా చట్టాన్ని అనుసరించట్లేదని, కరెప్ట్ అయిందని తనతో అతుల్ చెప్పినట్లు ఆయన తండ్రి గుర్తు చేశారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్​లైన్స్ పాటించకుండా తనను బెంగళూరు నుంచి యూపీకి ఒకటి తర్వాత మరొక కేసు పెట్టి తిప్పిస్తున్నారని కొడుకు తీవ్ర వేదన చెందినట్లు పేర్కొన్నారు. ‘‘నా సోదరుడి భార్య అతడి నుంచి విడిపోయిన 8 నెలల తర్వాత విడాకుల కేసుతో పాటు, ఎన్ని వీలైతే అన్ని రకాల కేసులు మా అందరిపై పెట్టింది. దేశంలో చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. వాటిపై అతుల్ పోరాడాడు. చివరకు అతడే మాకు లేకుండా పోయాడు. డబ్బులిస్తే అనుకూలంగా తీర్పిస్తానని చెప్పినట్లు అతుల్ ఆరోపించిన జడ్జి విషయంలోనూ న్యాయం కోసం రాష్ట్రపతిదాకా పోతం”అని అతుల్ సోదరుడు వికాస్ కుమార్ వెల్లడించారు. కాగా, వికాస్ ఫిర్యాదుతో పోలీసులు నిఖిత కుటుంబ సభ్యులు నలుగురిపై కేసు నమోదు చేశారు.

గత సోమవారం ఉదయం అతుల్ ఆత్మహత్యకు ముందు తీస్కున్న గంటన్నరపాటున్న సెల్ఫీ వీడియో, 24 పేజీల సూసైడ్ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘2019లో నిఖితతో పెండ్లయింది. 2020లో బాబు పుట్టాడు. నిఖిత కుటుంబ సభ్యులు నానుంచి లక్షలాది రూపాయలు కాజేశారు. డబ్బులివ్వనందుకు 2021లో నిఖిత బాబును తీస్కొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆపై కేసులు పెట్టింది. ఆమె తండ్రి జబ్బుపడి చనిపోతే, నేనే కారణమని కేసు పెట్టింది. సెటిల్ మెంట్ కోసం రూ.కోటి డిమాండ్ చేసింది” అని సెల్ఫీ వీడియోలో అతుల్ పేర్కొన్నాడు. బాబును చూడాలని అడిగితే 10 లక్షలిస్తేనే చూపిస్తానని తన భార్య బ్లాక్ మెయిల్ చేసేదని ఆవేదన వ్యక్తం చేశాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X