हैदराबाद: टीआरएस विधायक खरीद-फरोख्त मामले में बीजेपी को बड़ा झटका लगा है। एसआईटी (विशेष जांच दल) के अधिकारियों ने भाजपा के राष्ट्रीय महासचिव बीएल संतोष के खिलाफ मामला दर्ज किया है। साथ ही एक बार फिर नोटिस जारी किया है। इसके अलावा, एसआईटी ने केरल निवासी तुषार और जग्गूजी के खिलाफ भी मामला दर्ज किया है। सीआईटी ने इस महीने की 26 या 28 तारीख को सुनवाई में शामिल होने का नोटिस दिया।
इस मामले को लेकर एसआईटी (विशेष जांच दल) ने बीएल संतोष को नोटिस जारी करना यह पहली बार नहीं है। इसी महीने की 16 तारीख को एसआईटी के अधिकारियों ने उन्हें नोटिस देने की कोशिश की थी। लेकिन इस बात की जानकारी नहीं है कि उन्हें नोटिस मिली हैं या नहीं। नोटिस में कहा गया है कि वह इस महीने की 21 तारीख को जांच के लिए आये। लेकिन बीएल संतोष ट्रायल में शामिल नहीं हुए। इससे नोटिस मिलने या न मिलने को लेकर संशय बना हुआ है।
बुधवार को हाईकोर्ट ने इस संबंध में अहम टिप्पणी की थी। बीएल संतोष को नोटिस दिया गया है, लेकिन वह क्यों नहीं आ रहे हैं? उसने पूछा कि क्या कोई समय सीमा या कोई और कारण था। हालांकि, यह ज्ञात हुआ कि बीएल संतोष वर्तमान में गुजरात चुनाव के लिए प्रचार कर रहे हैं। इसीलिए सुनवाई में शामिल नहीं हुए हैं। हालांकि, एसआईटी (विशेष जांच दल) ने ई-मेल के जरिए बीएल संतोष को फिर से नोटिस भेजा है।
Big Breaking News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి భారీ షాక్, ఎట్టకేలకు ఆ ముగ్గురిపై కేసు నమోదు
Hyderabad: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ (Bjp)కి భారీ షాక్ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ పై సిట్ (Special Investigation Team) అధికారులు కేసు నమోదు చేసి మరోసారి నోటీసులు ఇచ్చారు. అంతేకాదు కేరళకు చెందిన తుషార్, జగ్గూజిపై కూడా సిట్ (Special Investigation Team) కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈనెల 26 లేదా 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.
ఈ కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 16వ తేదీన ఆయనకు నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. అయితే ఆ నోటీసులు ఆయనకు అందాయా లేదా అన్నది తెలియరాలేదు. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ బీఎల్ సంతోష్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీంతో నోటీసులు అందాయా లేదా అనే సందేహం నెలకొంది. ఈ క్రమంలో నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఎల్ సంతోష్‌కు ఎందుకు నోటీసులు అందలేదు. డెడ్ లైన్ కావాలా, అందుకు కారణం ఏమైనా ఉందా అని అడిగారు. అయితే బీఎల్ సంతోష్ ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై విచారణకు హాజరుకాలేకపోతున్నారు. అయితే మళ్లీ బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఈ-మెయిల్ ద్వారా సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)కి పంపాలి. (Agencies)