तेलंगाना में दुकानें 24 घंटे खुले, महिला कर्मियों के लिए विशेष दिशा-निर्देश

हैदराबाद: सरकार ने तेलंगाना में अब से सभी दुकानों को 24 घंटे खुले रहने की अनुमति दे दी है। इस संबंध में तेलंगाना विशेष मुख्य सचिव रानी कुमुदिनी ने शुक्रवार को आदेश जारी किए। यह स्पष्ट किया गया है कि रात के समय ड्यूटी लगाने/करने के मामले में संगठनों में कार्यरत महिला कर्मियों की सहमति अनिवार्य है।

ये हैं दिशा-निर्देश

☞ कर्मचारियों को पहचान पत्र जारी करना

☞ सप्ताहांत अवकाश (साप्ताहिक अवकाश)

☞ सप्ताह के दौरान काम के घंटे

☞ ओवरटाइम मजदूरी

☞ राष्ट्रीय अवकाश के दिन कार्यरत कर्मचारियों को वेतन के रूप में मजदूरी का भुगतान

☞ महिला कर्मचारियों के लिए सुरक्षा व्यवस्था

☞ कर्मचारियों की सहमति से ही रात्रि ड्यूटी की जाए

☞ रात्रि ड्यूटी करने वाली महिला कर्मचारियों के लिए परिवहन सुविधा

☞ 24/7 ऑपरेट करने वाली हर कंपनी Rs. 10 हजार सालाना फीस देनी होगी

☞ कर्मचारियों को कानून के अनुसार शिकायत दर्ज करने का अवसर

తెలంగాణలో ఇక 24 గంటలు షాప్స్‌ ఓపెన్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు నైట్‌డ్యూటీలు విధించే విషయంలో వారి సమ్మతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఇవీ మార్గదర్శకాలు

☞ సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ
☞ వారాంతపు సెలవులు (వీక్లీ ఆఫ్‌)
☞ వారంలో పనిగంటలు
☞ ఓవర్‌టైమ్‌ వేజెస్‌
☞ జాతీయసెలవు దినాల్లో పనిచేసిన సిబ్బందికి పరిహారంగా వేతనం చెల్లింపు
☞ మహిళా ఉద్యోగుల రక్షణా ఏర్పాట్లు
☞ ఉద్యోగుల సమ్మతితోనే నైట్‌డ్యూటీలు వేయాలి
☞ నైట్‌డ్యూటీలు చేసే మహిళా ఉద్యోగులకు రానుపోనూ రవాణా సదుపాయం
☞ 24/7 పనిచేసే ప్రతి సంస్థ రూ. 10 వేలు వార్షిక రుసుం చెల్లించాలి
☞ సిబ్బందికి చట్టప్రకారం ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X