Abhaya Hastham: सातवें दिन 18,29,274 आवेदन प्राप्त, जानिए अब तक कितनी मिली अर्जियां

हैदराबाद: प्रजा पालना (लोक प्रशासन) के तहत शुक्रवार आयोजित ग्राम सभाओं में 18,29,274 आवेदन प्राप्त हुईं। इसके साथ अब तक प्राप्त आवेदनों की कुल संख्या 1,08,94,115 हो गई हैं। प्राप्त आवेदनों में 10,68,276 आवेदन मुख्यतः छह गारंटियों तथा 2,60,998 अन्य मदों से संबंधित हैं।

इन सात दिनों में अभय हस्तम की छह गारंटियों से संबंधित 93,38,111 और अन्य मुद्दो से संबंधित 15,55,704 आवेदन आये हैं। शुक्रवार तक 12,171 ग्राम पंचायतों और 3512 नगरपालिका वार्डों में लोक प्रशासन चलाया गया। इन प्रजा पालन ग्राम सभाओं में अब तक 1,02,49,312 परिवारों (घरों) ने भाग लिया है।

7వ రోజు ప్రజాపాలనలో 18 ,29 ,274 అభయ హస్తం దరకాస్తులు

హైదరాబాద్: ప్రజాపాలన లోభాగంగా నేడు (శుక్రవారం ) నిర్వహించిన గ్రామసభల్లో 18 , 29 ,274 అభయ హస్తం దరకాస్తులు అందాయి. నేడు స్వీకరించిన వాటితో మొత్తం ఇప్పటి వరకు అందిన మొత్తం దరకాస్తుల సంఖ్య 1,08,94,115 లకు చేరింది. నేడు అందిన దరకాస్తుల్లో ప్రధానంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి 10 ,68 ,276 దరఖాస్తులు రాగా, 2 ,60 ,998 ఇతర అంశాలవి ఉన్నాయి.

ఈ ఏడు రోజులకు కలిపి అభయ హస్తం ఆరు గ్యారెంటీలకు సంబంధించి 93 ,38 ,111 దరకాస్తులు ఉండగా, ఇతర అంశాలకు సంబంధించి 15 ,55 ,704 ఉన్నాయి. శుక్రవారం వరకు మొత్తం 12 ,171 గ్రామ పంచాయితీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజా పాలనా నిర్వహించారు. ఈ ప్రజాపాలన గ్రామ సభల్లో ఇప్పటి వరకు 1 ,02 ,49 ,312 గృహస్తులు (హౌస్ హోల్డ్స్ ) పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X