Telangana Formation Day: तेलंगाना स्थापना दिवस समारोह को तस्वीरों में देखिए

हैदराबाद : 12 वां तेलंगाना स्थापना दिवस समारोह भव्य रूप से मनाया गया। तेलंगाना प्रदेश कांग्रेस समिति के अध्यक्ष महेश कुमार गौड़ ने गांधी भवन में, मुख्यमंत्री रेवंत रेड्डी ने गन पार्क (तेलंगाना शहीद स्तूप) और परेड ग्राउंड में आयोजित समारोह में भाग लिया। दूसरी ओर बीआरएस के कार्यकारी केटीआर ने अमेरिका में और एमएलसी व तेलंगाना जागृति की प्रमुख के कविता ने नये कार्यालय में में तेलंगाना स्थापना दिवस मनाया। आइए इन समारोह की तस्वीरों को देखते हैं।

Also Read and See-

అమెరికాలోని డాలస్‌ నగరంలోని డాక్టర్‌ పెప్పర్‌ ఎరీనాలో బీఆర్‌ఎస్‌ ఎన్నారై యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు, బీఆర్‌ఎస్‌ రజతోత్సవాలు. పెద్దసంఖ్యలో పాల్గొన్న తెలంగాణ ఎన్నారైలు, పార్టీ ముఖ్యనాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌.

Telangana State Formation Day and BRS Silver Jubilee Celebrations were organized on a grand scale by BRS NRI USA at Dr. Pepper Arena in Dallas, USA.

The event witnessed a huge turnout of Telangana NRIs along with BRS party leaders, MLAs, former ministers, former MLAs, and other public representatives.

BRS Working President and former Minister KTR attended as the chief guest and addressed the gathering.

Telangana Jagruthi President & BRS MLC K. Kavitha hoists National Flag and Telangana Jagruthi flag at her office in Banjara Hills, Hyderabad on the occasion of Telangana Formation Day

Speaking at the event, MLC Kavitha expressed pride in hoisting the flags for the first time at the new Telangana Jagruthi office.

Reflecting on the Telangana movement, she highlighted the profound sacrifices made by countless families, especially the mothers who lost their children in the struggle.

MLC K Kavitha credited the creation of Telangana to the determined leadership and political foresight of KCR.

She also criticized the current state leadership for not even raising the slogan ‘Jai Telangana’ and for failing to pay proper tributes to the martyrs who laid down their lives for the state.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు దోపిడీ, అవినీతి పార్టీలు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

తెలంగాణ రూ.10 లక్షల కోట్ల అప్పులపాలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన వైఫల్యమే

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చేది బిజెపియే

ఒట్టేసి చెబుతున్నా.. తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ ది

మోదీ నేతృత్వంలో నీతి, నిజాయితీతో పాలన అందిస్తాం.

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఉదయం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ అన్ని జిల్లాల్లో ఉత్సాహంగా, ఘనంగా జరుపుకుంటోందన్నారు. తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో అహింసాయుతంగా సాగిన ప్రబలమైన పోరాటంగా గుర్తించదగ్గదని చెప్పారు.

తెలంగాణ కోసం 1200 మందికిపైగా యువతులు, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు ఆందోళనలు కొనసాగినట్లు గుర్తు చేశారు. అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీనేనని పేర్కొన్నారు.

గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ పోరాడిందని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం దేశ పార్లమెంట్లో గళమెత్తిందని తెలిపారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, ప్రజలకు మాత్రం ఆశించిన ఫలితాలు లభించలేదన్నారు. వేల కోట్ల రూపాయలు నీటి ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగమయ్యాయని మండిపడ్డారు.

ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, లాఠీలతో విరుచుకుపడినప్పుడు… దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు తెలంగాణ యువతకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత ప్రజలు, మేధావులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్ హామీ ఇచ్చిన బంగారు తెలంగాణ సాధించలేదని, ఆయన కుటుంబం మాత్రం బంగారమైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడిపారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సోనియాగాంధీని “తెలంగాణ పాలిట దెయ్యం” అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రాగానే ఆమెను దేవతగా పొగడటం ద్వంద్వ వైఖరిని చూపిస్తోందన్నారు.

మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ ఈ రోజు రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇది టీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల వల్లే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండూ అవినీతి, కుటుంబ పార్టీలు, ప్రజలను మోసం చేసినవే అని విమర్శించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పున:నిర్మించాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నీతి, నిజాయితీతో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా, అభివృద్ధి చేస్తాం ఒట్టేసి చెబుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని నీతి, నిజాయితీతో, అంకితభావంతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇది బిజెపి మాట.. నరేంద్ర మోదీ గారి మాట అంటూ తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలన, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల దోపిడీ పాలనకు తెరదించాలని, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X