Road Acciden : ओआरआर पर टैंकर ने छात्रों को कूचला, दो की मौत और अन्य गंभीर रूप से घायल

हैदराबाद : आउटर रिंग रोड पर एक टैंकर ने तबाही मचा दी है। टैंकर ने पुलिस अकादमी में खड़ी दो कारों को टक्कर मार दी। इस घटना में एक छात्र और एक छात्रा की मौके पर ही मौत हो गई। कई छात्र गंभीर रूप से घायल हो गए। हादसा शनिवार को आधी रात को हुआ।

पुलिस के मुताबिक, शहर के 10 छात्र सप्ताहांत होने के कारण शमशाबाद हवाई अड्डे के एक फूड कोर्ट में गये थे। रात को वे वहां भोजन करने के बाद दो कारों में सवार होकर वापस रवाना हो गये। मार्ग के बीच में वे पुलिस अकादमी के पास कारों को सड़क के किनारे रोके और ओआरआर पर सेल्फी लेने लगे। उसी समय तेज रफ्तार से आया एक टैंकर अनियंत्रित होकर उनके ऊपर से चला गया। इस घटना में दो छात्रों की मौके पर ही जान चली गयी। इस दुर्घटना में मृतक छात्रों के शरीर टूकड़े-टूकड़े हो गये। कुछ अन्य छात्रों को गंभीर रूप से घायल हो गये। घायल छात्रों को नजदीकी अस्पताल में भर्ती किया गया।

हादसे की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंची और शवों को पोस्टमार्टम के लिए उस्मानिया सरकारी अस्पताल भेज दिया। हादसे पर मामला दर्ज कर जांच शुरू कर दी गई है। पुलिस इस बात की जांच कर रही है कि हादसा कैसे हुआ? मृतकों की पहचान नहीं हो पाई है। आगे की कार्रवाई जारी है।

यह भी पढ़ें-

ఓఆర్ఆర్‌పై ట్యాంకర్ బీభత్సం, ఇద్దరు మృతి

హైదరాబాద్ : ఔటర్ రింగు రోడ్డుపై ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. పోలీస్ అకాడమీ వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ యువతి, యువకుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన ఓ 10 మంది విద్యార్థులు.. వీకెండ్ కావటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఓ ఫుడ్ కోర్టుకు వెళ్లారు. రాత్రి అక్కడ భోజనం చేసిన విద్యార్థులు రెండు కార్లలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో పోలీస్ అకాడమీ వద్ద కార్లు రోడ్డు పక్కన ఆపి ఔటర్ రింగు రోడ్డులో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాంకర్ అదుపుతప్పి ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు స్టూడెంట్స్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి వారి శరీరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. మరికొందరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరిలించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతేదాహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది? మృతులు ఎవరనే విషయాలు ఇంకా తెలియరాలేదు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X