रिजर्व बैंक ऑफ इंडिया के पास बढ़ रहा है सोना का भंडार, जानें डिटेल जानकारी

हैदराबाद: रिजर्व बैंक ऑफ इंडिया के पास सोना का भंडार बढ़ता ही जा रहा है। आरबीआई ने ताजा डेटा में खुलासा किया है कि इस साल के सितंबर तक उसके पास 880 टन सोना जमा है। वर्तमान मार्केट में इसकी कीमत 8.36 लाख करोड़ रुपये हैं।

Also Read-

आरबीआई ने बताया कि साल 2025-26 के पहले छह महीने में 600 किलोग्राम की खरीदी की है। वित्त वर्ष 2024-25 के दौरान, आरबीआई ने कुल 54.13 टन सोना भंडार में जोड़ा था। इसी क्रम में आरबीआई ने कहा कि अंतर्राष्ट्रीय मार्केट में आर्थिक और राजनीतिक अनिश्चितता के कारण सोने के दाम बढ़ रहे हैं।

RBI వద్ద ఉన్న బంగారం నిల్వల

హైదరాబాద్ : దేశ చరిత్రలోనే తొలిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ 100 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం విదేశీ మారక ద్రవ్య నిల్వలు 697.784 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో బంగారు నిల్వలు చరిత్రలోనే తొలిసారి 100 బిలియన్ మార్కును దాటాయి.

అక్టోబర్ 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, బంగారం నిల్వల విలువ 3.595 బిలియన్ డాలర్లు పెరిగి 102.365 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2.18 బిలియన్ డాలర్లు తగ్గి 697.784 బిలియన్ డాలర్లకు చేరింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X