डीजीपी से मिले पदोन्नति प्राप्त सीनियर आईपीएस अधिकारी और किया शुक्रिया अदा, महा निदेशक ने की सफलता की कामना

हैदराबाद: तेलंगाना स्टेट पुलिस के डीजीपी पद पर पदोन्नति प्राप्त किये सीनियर वरिष्ठ आईपीएस अधिकारियों ने स्टेट पुलिस हेडक्वार्टर में डीजीपी बी. शिवधर रेड्डी से शिष्टाचार मुलाकात की। सरकार द्वारा हाल ही में 1995 और 1996 बैच के अधिकारियों को पदोन्नति दी गई। इसके चलते वे डीजीपी से मुलाकात की और शुक्रिया अदा किया।

डीजीपी के तौर पर पदोन्नति प्राप्त अधिकारियों में 1995 बैच के वीरी शेट्टी वेंकट श्रीनिवास राव, स्वाति लाकड़ा और महेश मुरलीधर भागवत के साथ-साथ 1996 बैच के चारू सिन्हा और डॉ. अनिल कुमार शामिल हैं। शिवधर रेड्डी ने डीजीपी ऑफिस पहुंचे सभी अधिकारियों का गर्मजोशी से स्वागत किया और उन्हें गुलदस्ते देकर बधाई दी। इस दौरान उन्होंने कहा कि आप सभी राज्य में कानून-व्यवस्था बनाए रखने में अहम भूमिका निभाई है। अब नए पदों पर और सफलता की कामना करता हूं।

यह भी पढ़ें-

డీజీపీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పదోన్నతి పొందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ డీజీపీ హోదాకు పదోన్నతి పొందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు గురువారం రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ బి.శివధర్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రభుత్వం 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులకు పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో, వారు డీజీపీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

డీజీపీలుగా పదోన్నతి పొందిన వారిలో 1995 బ్యాచ్‌కు చెందిన వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ మురళీధర్ భగవత్‌లతో పాటు 1996 బ్యాచ్‌కు చెందిన చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్ ఉన్నారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న వీరందరినీ శివధర్‌ రెడ్డి సాదరంగా ఆహ్వానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక భూమిక పోషించిన వీరు, కొత్త హోదాలో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X