PROF S BASHIRUDDIN MEMORIAL LECTURE, … ALSO ATTEND THIS EVENT ప్రొ ఎస్ బషీరుద్దీన్ స్మారకోపన్యాసం

Hyderabad : Dr. B. R. Ambedkar Open University organising Prof. S. Bashiruddin Memorial Lecture on “Impact of Women on Journalism” at its campus as part of 90th Birth anniversary of Prof. S. Bashiruddin, Former Vice-Chancellor on Tuesday.

Also Read-

Prof. Padmaja Shah, Retired Professor, Department of Journalism, Osmania University will be the Chief Guest for the program. Journalists, journalism students and researchers may also attend this event.

Also Read-

ప్రొ. ఎస్. బషీరుద్దీన్ స్మారకోపన్యాసం

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఎస్. బషీరుద్దీన్ 90వ జయంతి సందర్భంగా విశ్వవిద్యాలయంలో “జర్నలిజంపై మహిళల ప్రభావం” అనే అంశంపై స్మారక ఉపన్యాసం నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగ రిటైర్డ్ అధ్యాపకురాలు ప్రొ. పద్మజా షా ముఖ్య అతిథిగా పాల్గొని “జర్నలిజంపై మహిళల ప్రభావం” అనే అంశంపై ప్రసంగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రామానికి పాత్రికేయులు, జర్నలిజం విభాగ విద్యార్థులు, పరిశోధకులు కూడా హాజరు కావొచ్చని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X