Entertainment: पोलैंड का बुज्जी बिना किसी झिझक के गा रहा है तेलुगु गाने, फिदा हो रहे हैं नेटिज़न्स (T)

हैदराबाद : तेलुगु भाषा के प्रति अपने प्रेम के चलते एक विदेशी लड़का तेलुगु में अद्भुत गीत गा रहा है। पोलैंड का बुज्जी नामक यह लड़का तेलुगु में गाने गाकर सभी को इंप्रेस कर रहा है।

बुज्जी ने “नी चित्रम चूसी ना चित्तम चेदिरी ने चित्तर वैतिरय्यो ओ ओ ओ इंचु इंचुलोना पोंची उन्ना” नागा चैतन्य की अभिनित फिल्म लव स्टोरी मूवी गाकर सुनाया। तेलुगु शब्दों को बिना भी किसी झिझक के उच्चारण को देख नेटिज़न्स फिदा हो रहे हैं।

इससे पहले भी बुज्जी के गाए गाने सोशल मीडिया पर वायरल हो गये थे। इससे पहले उसने पवन कल्याण स्टारर अज्ञातनवासी फिल्म “कोडका कोटेश्वर्रवू खरुचैपोतवरो” गीत गाया था। उसके बाद बुज्जी ने पाडुता तिय्यगा कम्मगा, अन्नमय्या के कीर्तन, घंटसाला के गीत और श्रीकृष्ण देवरायुलु के तेलुगु भाषा के बारे गाये गीत को सभी को प्रभावित किया।

తెలుగు పాటలు పాటలు పాడతున్న పోలాండ్ కుర్రాడు

హైదరాబాద్ : తెలుగు భాష పై ఉన్న ఇష్టంతో ఓ విదేశీ కుర్రాడు తన గాత్రంతో తెలుగులో అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. పోలాండ్‭కి చెందిన బుజ్జీ అనే కుర్రాడు తెలుగులో పాటలు పాడి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

“నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తర వైతిరయ్యో ఓ ఓ ఓఓ ఇంచు ఇంచులోన పొంచి ఉన్న అంటూ నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీలోని పాటను చక్కడగా పాడి వినిపించాడు. అచ్చ తెలుగు పదాలను కూడా ఎలాంటి తడబాటు లేకుండా కుర్రాడు పలకిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

అంతకుముందు కూడా ఈ కుర్రవాడు పాటిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో పవన్‌కల్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి సినిమాలోని “కొడకా కోటేశ్వర్రావూ ఖరుచైపోతవురో అంటూ పాట అందుకున్నాడు. ఆ తర్వాత పాడుతా తియ్యగా కమ్మగా అంటూ అన్నమయ్య కీర్తనులు, ఘంటసాల పాటలు, శ్రీకృష్ణదేవరాయులు తెలుగు భాష గురించి ఈ బుల్లోడు పలికిన పలుకులు అందరినీ ఆకట్టుకున్నాయి. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X