हल्दी और संगीत सेरेमनी में स्मृति मंधाना-पलाश मुच्छल का शानदार डांस, शादी का जश्न आज అదిరిపోయే డ్యాన్స్ చేసిన స్మృతి మంధాన

हैदराबाद : भारतीय महिला क्रिकेट टीम की ओपनर स्मृति मंधाना इन दिनों काफी चर्चा हैं। इसकी वजह उनकी शादी है। स्मृति मंधाना म्यूजिक कम्पोजर पलाश मुच्छल से शादी करने वाली हैं। 23 नवंबर को ये दोनों रविवार को सांगली में शादी के बंधन में बंध जाएंगे। दोनों की शादी का जश्न धूमधाम से मनाया जा रहा है। हल्दी और संगीत सेरेमनी जैसे फंक्शन भी हुए। अब स्मृति मंधाना – पलाश मुच्छल का एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। उस वीडियो में दोनों रोमांटिक डांस करते हुए नजर आ रहे हैं।

https://twitter.com/i/status/1992439326748324144

दोनों एक दूसरे के साथ डांस करते हुए नजर आ रहे हैं। मंधाना-पलाश सलमान खान की फिल्म ‘सलाम-ए-इश्क’ के सॉन्ग ‘तेनु ले के मैं जावंगा’ पर डांस करते हुए नजर आए। दोनों ने स्टेज पर जमकर डांस किया। स्मृति मंधाना और पलाश मुच्छल 2019 से एक दूसरे को डेट कर रहे हैं। लेकिन, शुरुआत में उन्होंने अपना रिलेशन प्राइवेट रखा था। 2024 में इनके रिलेशन का खुलासा हुआ था। पलाश मुच्छल ने नवी मुंबई के डीवाई पाटिल स्टेडियम में घुटने पर बैठकर स्मृति मंधाना को प्रपोज किया था। इसकी वीडियो भी सामने आई थी।

आपको बता दें कि हाल ही में महिला वर्ल्ड कप-2025 का आयोजन भारत और श्रीलंका में हुआ था। भारत ने यह वर्ल्ड कप जीतकर इतिहास रच दिया। पहली बार भारतीय महिला क्रिकेट टीम ने वर्ल्ड कप जीता था। भारत ने फाइनल में साउथ अफ्रीका को हराया था। स्मृति मंधाना भारत की इस वर्ल्ड कप विनिंग टीम का हिस्सा थीं। स्मृति मंधाना ने अब तक भारत के लिए 7 टेस्ट, 117 वनडे और 153 टी20 मुकाबले खेले हैं। टेस्ट में स्मृति के नाम 629, वनडे में 5322 तो टी20 में 3982 रन हैं। (एजेंसियां)

यह भी पढ़ें-

అదిరిపోయే డ్యాన్స్ చేసిన స్మృతి మంధాన

హైదరాబాద్ : భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్2025లో లీగ్ మ్యాచ్ లో పలు మ్యాచుల్లో భారత్ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అలానే ఫైనల్ మ్యాచ్ లో కూడా 45 పరుగులతో భారత్ భారీ స్కోర్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే నేడు స్మృతి పెళ్లి పీటలు ఎక్కనుంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం ఆదివారం ఇండోర్‌లో జరగనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో కాబోయే దంపతులు స్మృతి, ముచ్చల్ జంట డ్యాన్స్‌తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పలాష్ ముచ్చల్ మెడలో స్మృతి దండ వేయగా అతడు మంధానకు వినయంగా వంగి నమస్కరించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ‘తేను లేకే మైన్ జావంగా’ అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. అందులో వీరిద్దరు వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ సైతం చేశారు. మీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుంటుందంటూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ సంగీత్ కార్యక్రమానికి స్మృతి సహచర క్రికెటర్లు హాజరై.. సందడి చేశారు. వరల్డ్ కప్ 2025 సెమీ ఫైనల్ లో విజృంభించి.. ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ గా మారిన జెమీమా రోడ్రిగ్స్ ఈ వేడుకకు హాజరైంది.

అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి క్రికెటర్లు రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తమ డ్యాన్స్‌లతో దుమ్ములేపారు. వారి వివాహ వేడుకల్లో భాగంగా, ‘టీమ్ బ్రైడ్’ (వధువు జట్టు), ‘టీమ్ గ్రూమ్’ (వరుడి జట్టు) మధ్య ఓ ఫన్నీ క్రికెట్ మ్యాచ్ కూడా జరిగింది. స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించిన ‘టీమ్ బ్రైడ్’ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతకుముందు శుక్రవారం జరిగిన స్మృతి హల్దీ వేడుకలో భారత మహిళా క్రికెటర్లు తమ ఆటపాటలతో అలరించారు. కాగా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి-పలాశ్‌ జంట.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X