सावधान! जनगणना की जानकारी न देने पर एक हजार रुपये का जुर्माना, देश का भविष्य बदलने के लिए याद रख लीजिए ये तारीखें

हैदराबाद: जनगणना डॉयरेक्टर भारती होलिकेरी ने कहा कि तेलंगाना में जनगणना दो चरणों में होगी। मीडिया से बात करते हुए उन्होंने कहा कि सर्वे में 33 तरह के सवाल होंगे। अगर कोई जनगणना स्टाफ को जानकारी नहीं देता है, तो उस पर 1,000 रुपये का जुर्माना लगाया जाएगा। चूंकि देश में 16 साल बाद जनगणना हो रही है। इसलिए सभी लोगों को जानकारी देनी होगी।

होलिकेरी ने आगे कहा कि जनगणना के आधार पर ही सरकारें अलग-अलग कार्यक्रम लागू करने के लिए कदम उठाएंगी और जनगणना से ही विकास और कल्याण कार्यक्रम के साथ-साथ आरक्षण, डिलिमिटेशन वगैरह को लागू करने के लिए ज़रूरी है।

जनगणना डॉयरेक्टर ने यह भी बताया कि तेलंगाना में जनगणना का पहला चरण 11 मई से 9 जून 2026 तक और दूसरा चरण 9 से 28 फरवरी, 2027 तक होगा। हाल ही में शुरू हुई जनगणना-2027 प्रोसेस में न्यूमैरेटर अपने मोबाइल फ़ोन पर जानकारी इकट्ठा करेंगे। खास ऐप/पोर्टल के ज़रिए सवालों के जवाब एकत्रित करते हैं।

यह भी पढ़ें-

జనగణన వివరాలు చెప్పకుంటే వెయ్యి రూపాయాల జరిమానా

హైదరాబాద్ : తెలంగాణలో రెండు దశల్లో జనగణన కొనసాగుతుందని సెన్సెస్ డైరెక్టర్ భారతీ హోలికేరీ చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటా యని తెలిపారు. సెన్సెస్ సిబ్బందికి ఎవరైనా వివరాలు చెప్పకుంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని అన్నారు. 16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన చేపడుతున్నామని కనుక ప్రజలందరూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

జనగణన ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ తదితరాలన్నింటికీ జనగణనే కీలకమని తెలిపారు. తెలంగాణలో మే 11 నుండి జూన్ 9 వరకూ తొలివిడత, రెండోదశ జనగణన 2027 ఫిబ్ర వరి 9 నుంచి 28 వరకూ చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.

తాజాగా ప్రారంభమైన సెన్సెస్-2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్ తన మొబైల్ ఫోన్లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్/పోర్టల్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X