हैदराबाद: तेलंगाना में हड़कंप मचाने वाले कांस्टेबल हत्याकांड के आरोपी शेख रियाज़ को डॉक्टरों ने आधिकारिक तौर पर मृत घोषित कर दिया है। दो दिन पहले निज़ामाबाद शहर में कांस्टेबल प्रमोद पर हमला करने के बाद रियाज़ मौके से फरार हो गया था। पूरे तेलंगाना में हड़कंप मचाने वाले इस घटना को पुलिस ने गंभीरता से लिया।
इसके बाद रियाज़ की गिरफ्तारी के लिए टीमें गठित की गईं और तलाशी अभियान चलाया। हालाँकि, रविवार दोपहर सारंगपुर वन क्षेत्र में राउडी शीटर रियाज़ को पकड़ लिया। उस समय एक युवक ने पुलिस को देखकर भागने की कोशिश कर रहे रियाज़ को पकड़ने की कोशिश की। इस दौरान दोनों के बीच झड़प हो गई। परिणामस्वरूप उस युवक ने रियाज़ पर हमला कर दिया। इस हमले में वह गंभीर रूप से घायल हो गया।
घालय रियाज़ को पुलिस ने हिरासत में ले लिया और इलाज के लिए स्थानीय अस्पताल में भर्ती किया। पुलिस ने बताया कि आज सुबह रियाज़ के चार तरह के एक्स-रे लिए गए। इस दौरान रियाज़ ने वहाँ मौजूद कांस्टेबल की बंदूक छीनकर भागने की कोशिश की। सतर्क पुलिस ने उस पर गोली चला दी। इस गोलीबारी में उसकी मौके पर ही मौत हो गई। रियाज़ की गोलीबारी में एआर कांस्टेबल गंभीर रूप से घायल हो गया। हालाँकि, इस मुठभेड़ के बारे में पूरी जानकारी अभी उपलब्ध नहीं मिल पाई है।
यह भी पढ़ें-
బిగ్ బ్రేకింగ్ : కానిస్టేబుల్‌ను హత్య చేసిన షేక్ రియాజ్ ఎన్ కౌంటర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేసిన యాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు.
అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీ షీటర్ రియాజ్ ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే క్రమంలో రియాజ్‌ను పట్టుకునేందుకు ఓ యవుకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి రియాజ్ దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి.
అనంతరం పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకొని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ రోజు ఉదయం రియాజ్ కు నాలుగు రకాల ఎక్సరేలు తీసినట్లు అధికారులు తెలిపారు. అయితే చికిత్స సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్ జరిపిన కాల్పుల్లో ఏఆర్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఎన్ కౌంటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది. (ఏజెన్సీలు)
