नया साल 2023: ‘స్విగ్గీ’ చేసింది రికార్డు స్థాయిలో Condomsలను డెలివరీ, 15 వేల కిలోల బిర్యానీ

हैदराबाद: नये साल के मौके पर फूड डिलीवरी एप ‘स्विगी’ ने एक नया रिकॉर्ड बनाया है। 31 दिसंबर 2023 का वीकेंड होने के कारण लोगों ने काफी उत्साह दिखाया। शनिवार दोपहर से ‘पार्टी’ का दौर शुरू हो गया। उत्सव के अंतर्गत केक, बिरयानी, चिप्स पॉकेट, पिज्जा और कई अन्य खाद्य पदार्थ बेचे गए। लेकिन स्विगी ने खाने के सामान के साथ कंडोम डिलीवर कर एक नया रिकॉर्ड तोड़ दिया है। स्विगी एक फूड डिलीवरी ऐप, इंस्टामार्ट के माध्यम से कम से कम समय में न केवल भोजन बल्कि सभी प्रकार की वस्तुओं को लोगों तक पहुंचाता है।

इस क्रम में 31 दिसंबर को लोगों ने अपनी जरूरत की चीजों के लिए बाहर जाने से बचने के लिए स्विगी की ओर रुख किया। इसका प्रमाण सबसे अधिक संख्या में चिप्स पॉकेट्स और कंडोम की डिलीवरी है। हालांकि, कंपनी ने खुद ट्विटर के जरिए खुलासा किया कि इंस्टामार्ट पर उपभोक्ताओं द्वारा सबसे ज्यादा कंडोम ऑर्डर किए है। वह भी महज 2.5 मिनट में डिलीवर हो गया। शाम 7 बजे तक स्विगी ने यह भी कहा कि इंस्टामार्ट पर चिप्स के 1.76 लाख पैकेट ऑर्डर किए जा चुके हैं।

హైదరాబాద్ : న్యూఇయర్ సందర్భంగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 2022 డిసెంబర్ 31 వీకెండ్ కావటం వల్ల జనాలు ఫుల్ జోష్ ప్రదర్శించారు. శనివారం మధ్యాహ్నం నుంచే పార్టీలు ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా కేకులు, బిర్యానీలు, చిప్స్ పాకెట్లు, పిజ్జాలు ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అత్యధికంగా అమ్ముడుపోయాయి. అయితే ఫుడ్ ఐటమ్స్‌తో పాటు అంతే స్థాయిలో కండోమ్స్‌ కూడా డెలివరీ చేసి స్విగ్గీ సరికొత్త రికార్డు బ్రేక్ చేసింది. ఫుడ్ డెలియరీ యాప్ అయిన స్విగ్గీ కేవలం తినే పదార్థాలనే కాకుండా ఇన్‌స్టా మార్ట్ ద్వారా అన్ని రకాల ఐటమ్స్ ప్రజలకు అతి తక్కువ సమయంలో డెలివరీ చేస్తుంది.

ఈ క్రమంలోనే డిసెంబర్ 31 రోజు ప్రజలకు తమకు ఏం అవసరమున్నా బయటకి వెళ్లకుండా స్విగ్గీని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అందుకు నిదర్శనమే అత్యధిక చిప్స్ ప్లాకెట్లు, కండోమ్స్ డెలివరీ చేయటమే. అయితే ఇన్‌స్టా మార్ట్‌లో వినియోగదారులు కండోమ్స్‌ను అత్యధికంగా ఆర్డర్ చేశారని సంస్థే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అది కూడా కేవలం 2.5 నిమిషాల్లోనే డెలివరీ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక రాత్రి 7 గంటల సమయానికి స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌లో ఏకంగా 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు కూడా తెలిపింది.

ఇదిలా ఉంటే డిసెంబర్ 31న ఒక్కరోజే మూడున్నర లక్షల బిర్యానీలను డెలివరీ చేసి స్విగ్గీ రికార్డు బ్రేక్ చేసింది. అయితే స్విగ్గీ సంస్థ ట్విట్టర్‌ వేదికగా నిర్వహించిన పోల్ ప్రకారం హైదరాబాద్ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చాయని తేలింది. ఆ తర్వాత లక్నోలో 14.2 శాతం, కోల్‌కతాలో 10.4 శాతం ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ తెలిపింది. రాత్రి 10.25 గంటల సమయానికి స్విగ్గీ యాప్ దేశ వ్యాప్తంగా 61,000 పిజ్జాలను డెలివరీ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా డోమినోస్ 61,287 పిజ్జాలను డెలివరీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు దేశం మొత్తం మీద దాదాపు 12,344 మంది కొత్త సంవత్సరం సందర్భంగా రాత్రి 9.18 గంటల వరకు కిచిడీని ఆర్డర్ చేసినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో అత్యధికంగా బిర్యానీ అమ్ముడవుతున్న రెస్టారెంట్‌లలో ఒకటైన బావర్చి నిమిషానికి రెండు బిర్యానీలను డెలివరీ చేసి సరికొత్త రికార్టు సృష్టించింది. డిసెంబర్ 31 కోసం ఏకంగా 15 వేల కిలోల బిర్యానీని సిద్ధం చేసినట్లు బావర్చ నిర్వాహకులు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X