हैदराबाद: भारत राष्ट्र समिति पार्टी के अध्यक्ष और तेलंगाना राज्य के मुख्यमंत्री कल्वकुंट्ला चंद्रशेखर राव की मौजूदगी में आंध्र प्रदेश के विभिन्न जिलों के प्रमुख नेता सोमवार को बीआरएस पार्टी में शामिल हो रहे है। विशेष रूप से तोटा चंद्रशेखर तेलंगाना राज्य के मुख्यमंत्री केसीआर की उपस्थिति में आंध्र प्रदेश में बीआरएस पार्टी के प्रदेश अध्यक्ष के रूप में कार्यभार संभाल रहे हैं।
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు జిల్లాల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు బిఆర్ఎస్ పార్టీలోకి చేరుచున్నారు.
ముఖ్యంగా శ్రీ తోట చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో బాధ్యతలు స్వీకరించుచున్నరు.
శుభ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి పలు నియోజవర్గాల నాయకులు జి. రాధాకృష్ణ (కన్నబాబు)- ముమ్మిడివరం, ఎన్. బంగారు రాజు- పి గన్నవరం, ఎస్ శ్రీనివాసరావు- కొత్తపేట, జేవి రావు -రామచంద్రపురం, ఎస్ రాజేష్ కుమార్- పి గన్నవరం, జి శ్రీనివాస్ ఆవిడి, జి రమేష్ యువ నాయకులు కొత్తపేట, కె మురళీకృష్ణ పప్పుల వారి పాలెం అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

T J Prakash also joining in BRS tomorrow

Ex minister Ravela Kishore Babu also joining BRS tomorrow

Chintala parthasarathi, Ex IRS Contested as MP candidate from Anakapalle from Janasena in 2019