Municipal Elections : ईसी ने पार्टियों के वोटिंग फीसदी की घोषणा की, పార్టీల ఓటింగ్‌ శాతాలు ప్రకటించిన ఈసీ

हैदराबाद : तेलंगाना में नगर निगम और नगर पालिका के चुनाव शांतिपूर्वक समाप्त हो गए हैं। इस चुनाव में कांग्रेस पार्टी ने ज़्यादातर सीटें जीती हैं। कांग्रेस पार्टी ने ज़्यादातर नगर पालिकाओं में जीत हासिल की। ​​पार्टी ने नगर निगम में भी अपना दबदबा बनाए रखा।

इसी क्रम में चुनाव आयोग ने शनिवार शाम को तेलंगाना में हुए नगर निगम चुनावों में हर पार्टी को मिले वोटों के फीसदी की जानकारी की घोषणा की। ईसी ने कहा कि सत्ताधारी कांग्रेस पार्टी को 39.8 फीसदी वोट मिले हैं, जबकि बीआरएस को 28.7 फीसदी वोट हासिल हुए है। इसी तरह बीजेपी को 15.6  फीसदी, एआईएमआईएम को 3.2  फीसदी, एआईएफबी को 1.5  फीसदी, सीपीआई को 1.3  फीसदी और सीपीएम को 0.5 फीसदी वोट मिले हैं।

कुल 116 नगर पालिकाओं में 2,582 वार्ड के लिए हुए चुनाव में कांग्रेस पार्टी ने 1347 वार्ड जीते हैं। वहीं, 116 नगर पालिकाओं में से 64 नगर पालिकाएं हार गई। उसके बाद बीआरएस पार्टी ने 717 वार्ड जीते हैं। उसने 13 नगर पालिकाओं में जीत का ध्वज फहराया। दूसरी ओर, बीजेपी ने 261 वार्ड जीते है। 256 वार्ड में निर्दलीय उम्मीदवार जीते हैं।

यह भी पढ़ें-

పార్టీల ఓటింగ్‌ శాతాలు ప్రకటించిన ఈసీ

హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పురపాలిక, నగరపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. అత్యధిక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. అటు కార్పొరేషన్లలో కూడా హస్తం హవా కొనసాగింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంతశాతం ఓటింగ్ వచ్చింది అనే వివరాలను శనివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి కాంగ్రెస్‌ 39.8 శాతం ఓట్లు రాగా, బీఆర్ఎస్‌‌కు 28.7 శాతం ఓట్లు వచ్చాయని ఈసీ వెల్లడించింది. అటు బీజేపీకి 15.6 శాతం, ఎంఐఎం 3.2 శాతం, AIFB 1.5 శాతం, సీపీఐ 1.3 శాతం, సీపీఎం 0.5 శాతం ఓట్లు వచ్చాయని తెలిపింది.

మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 1347 వార్డుల్లో విజయం సాధించింది. అదే సమయంలో 116 మున్సిపాలిటీలకు గానూ 64 మున్సిపాలిటీల్లో హస్తం పాగా వేసింది. ఆ తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ 717 వార్డులను గెలుచుకుంది. 13 మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేసింది. మరోవైపు.. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏకంగా 256 వార్డుల్లో జయకేతనం ఎగువేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X