क्रिसमस और नए साल के जश्न के संदर्भ में दक्षिण मध्य रेलवे का फैसला
हैदराबाद: दक्षिण मध्य रेलवे के अधिकारियों ने क्रिसमस और नए साल के जश्न के अवसर पर एमएमटीएस ट्रेनों का समय बढ़ा दिया है। एमएमटीएस ट्रेनें बुधवार को आधी रात तक चलेंगी।
लोगों को सलाह दी गई है कि वे 25 दिसंबर को रात 10.45 बजे से 12.55 बजे तक लिंगमपल्ली-हैदराबाद, हैदराबाद-लिंगमपल्ली, लिंगमपल्ली-फलकनुमा और फलकनुमा-लिंगमपल्ली स्टेशनों के बीच इस सुविधा का लाभ उठा सकते हैं।
साथ ही, नए साल के जश्न के दौरान एमएमटीएस ट्रेनें 31 दिसंबर की आधी रात से 1 जनवरी की सुबह 2.55 बजे तक उपलब्ध रहेंगी। अधिकारियों ने कहा कि लिंगमपल्ली-हैदराबाद और लिंगमपल्ली-फलकनुमा मार्गों पर सभी स्टेशनों पर ट्रेनें रुकेंगी।
Also Read-
అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
హైదరాబాద్ : క్రిస్మస్, న్యూఇయర్వేడుకల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎంఎంటీఎస్రైళ్ల టైమింగ్స్‌ను పొడిగించారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తామని చెప్పారు.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న లింగంపల్లి–హైదరాబాద్, హైదరాబాద్–లింగంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఫలక్‌నుమా–లింగంపల్లి స్టేషన్ల మధ్య రాత్రి 10.45 గంటల నుంచి అర్ధరాత్రి 12.55 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ సదుపాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే న్యూఇయర్వేడుకల సందర్భంగా డిసెంబర్31న అర్ధరాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2.55 గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. లింగంపల్లి–హైదరాబాద్, లింగంపల్లి–ఫలక్‌నుమా మార్గాల్లో అన్ని స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని అధికారులు తెలిపారు. (ఏజెన్సీలు)