Hyderabad: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, డాక్టర్ సంజయ్.
హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను ఆలయ ఈవో, పూజారులతో కలిసిన ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ కవితకు వేద ఆశీర్వచాలు అందించిన ఆలయ పూజారులు. కొండగట్టు అలయ అభివృద్ధిని విస్మరించిన గత ప్రభుత్వాలు అన్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.
సీఎం కేసీఆర్ గారు యాదాద్రి, ధర్మపురి, వేములవాడ ఆలయాలను గొప్పగా అభివృద్ధి చేసిన విధంగానే త్వరలో కొండగట్టు ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.