हैदराबाद: तेलंगाना और आंध्र प्रदेश के वरिष्ठ अधिकारियों की सोमवार को बैठक होगी। इसके लिए सभी व्यवस्थाएं की गई हैं। आंध्र प्रदेश और तेलंगाना के बंटवारे को लेकर दोनों राज्यों के बीच लंबित मुद्दों पर अधिकारियों की समिति बैठक कर रही है।
दोनों राज्यों के सीएस के नेतृत्व में आंध्र प्रदेश के मंगलागिरी में एपीआईआईसी कार्यालय में बैठक होगी और दोनों राज्यों के बीच अनसुलझे मुद्दों पर चर्चा की जाएगी। इसके चलते दोनों राज्यों के लोगों की नजरें इस बैठक पर टिकी हैं।
Also Read-
రెండు రాష్ట్రాల అధికారుల భేటీ
హైదరాబాద్: నేడు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అధికారులు భేటీ కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతు న్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ కానుంది.
రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగే ఈ భేటీ లో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పై చర్చించనున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజల చూపు ఈ భేటీపైనే ఉంది.