हैदराबाद: गच्चीबावली आउटर रिंग रोड पर भारी ट्रैफिक जाम हो गया। किलोमीटरों तक वाहन खड़ी पाईं गईं। सुबह ऑफिस जाने वाले लोगों और बिजनेस के काम से जाने वालों को ट्रैफिक की वजह से बहुत परेशानी हुई। माधापुर से गच्चीबावली ओआरआर की तरफ आने वाले शिल्पा लेआउट फ्लाईओवर पर एक कार रुक गई। इसके चलते ट्रैफिक जाम हो गया।
इस वजह से गच्चीबावली से नानक रामगुडा रूट पर और गच्चीबावली से ओआरआर टोल गेट रूट पर ट्रैफिक जाम हो गया। रायदुर्गम और गच्चीबावली ट्रैफिक पुलिस ने ट्रैफिक क्लियर कराया। आईटी कॉरिडोर में ट्रैफिक हो गया है। आईटी कर्मचारियों को सुबह और शाम ट्रैफिक जाम का सामना करना पड़ रहा है। उन्हें ऑफिस जाने और घर लौटने के लिए ट्रैफिक में बहुत परेशानी हो रही है।
आईटी कॉरिडोर में सुबह और शाम कार और बाइक की स्पीड 10 से 30 किमी से ज्यादा नहीं होती। 10 किमी की दूरी तय करने में एक घंटे से ज्यादा का समय लगता है। इस वजह से कर्मचारियों को लगता है कि इस ट्रैफिक में ऑफिस जाने से बेहतर है कि वे घर पर ही रहें और हो सके तो घर से ही काम करें।
माधापुर, कोंडापुर और गच्चीबावली के इलाकों में कई आईटी कंपनियां हैं। यहां काम करने वाले आईटी कर्मचारियों के साथ-साथ दूसरी नौकरियां करने वाले लोग भी पूरे शहर से कैब, बाइक, अपनी कारों और पब्लिक सर्विस से आईटी कॉरिडोर पहुंचते हैं। इस वजह से सुबह और शाम इन रास्तों पर काफी भीड़ रहती है। हर दिन सुबह 8 बजे से 11 बजे तक और फिर शाम 5 बजे से रात 8 बजे तक इस इलाके की सड़कें गाड़ियों से भरी रहती हैं।
Also Read-
గచ్చిబౌలి ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలో మీటర్ల మేర కార్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం వేళలో ఆఫీస్లకు వెళ్లే వాళ్లు, బిజినెస్ పని మీద వెళ్లే వాళ్లు ట్రాఫిక్ కారణంగా నరకం చూశారు. మాదాపూర్ నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ వైపుకు వచ్చే శిల్పా లేవుట్ ప్లైఓవర్పై కారు ఆగి పోవడంతో ట్రాఫిక్ జాం అయింది.
ఈ కారణంగా గచ్చిబౌలి నుంచి నానక్ రామ్ గూడ మార్గంలో, గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ టోల్ గేట్ మార్గంలో ట్రాఫిక్ జాం అయింది. రాయదుర్గం, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్తో ఐటీ ఉద్యోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆఫీసులకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేందుకు ట్రాఫిక్లో నరకం చూస్తున్నారు.
ఐటీ కారిడార్లోఉదయం, సాయంత్రం వేళల్లో కార్లు, బైక్ల వేగం 10 నుంచి 30 స్పీడ్ దాటడం లేదు. 10 కిలోమీటర్ల దూరానికి గంటకు పైనే టైమ్ పడుతోంది. దీంతో ఈ ట్రాఫిక్లో ఆఫీసుకు వెళ్లడం కంటే అవకాశం ఉంటే ఇంట్లో ఉండి వర్క్ ఫ్రం హోం చేసుకోవడమే బెస్ట్ అని ఉద్యోగులు భావిస్తున్నారు.
మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులతో, ఇతర జాబ్లు చేసేవారు సిటీ నలుమూలల నుంచి క్యాబ్లు, బైక్లు, సొంత కార్లు, పబ్లిక్ సర్వీసులలో ఐటీ కారిడార్కు చేరుకుంటారు. దీంతో ఈ రూట్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటోంది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రాంతంలోని రోడ్లు మొత్తం వెహికల్స్తో నిండిపోయి ఉంటాయి. (ఏజెన్సీలు)
