Crime : व्यक्ति ने ससूर और बहनोई पर किया मटन चाकू से हमला, स्थानीय लोगों ने…

हैदराबाद : एक व्यक्ति द्वारा अपने ससूर और बहनोई पर मटन काटने वाले चाकू से हमला किया। यह घटना से अत्तापुर थाना क्षेत्र के एमएम पहाड़ी इलाके में का हुआ। घटना से हड़कंप मच गया।

पुलिस और स्थानीय लोगों के अनुसार, पारिवारिक विवाद के चलते अब्दुल्ला नामक व्यक्ति ने अपने ससूर और बहनोई पर मटन काटने वाले चाकू से अंधाधुंध हमला कर गंभीर रूप से घायल कर दिया। इस घटना से गुस्साए स्थानीय लोगों ने अब्दुल्ला को पकड़ा और जमकर पिटाई कर दी। बाद में पुलिस के हवाले कर दिया।

गंभीर रूप से घायल दोनों को इलाज के लिए उस्मानिया अस्पताल ले गये। घटना की पूरी जानकारी अभी नहीं मिल पाई है। अत्तापुर पुलिस मामला दर्ज कर जांच कर रही है।

यह भी पढ़ें-

మటన్ కత్తితో మామ, బావమరిదిపై దాడి

హైదరాబాద్ : ఓ వ్యక్తి మటన్ కట్ చేసే కత్తితో మామ, బావమరిదిపై దాడి చేసిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం ఎం పహాడీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో అబ్దుల్లా అనే వ్యక్తి తన మామ, బావమరిదిపై మటన్ కట్ చేసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక సారిగా కోపోద్రిక్తులైన స్థానికులు అబ్దుల్లాను చితకబాదారు.

తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X