इन देशों से दिल्ली को है खतरा, हैदराबाद को बनाये देश की दूसरी राजधानी: प्रकाश अंबेडकर

हैदराबाद: देश की दूसरी राजधानी हैदराबाद को बनाने के लिए सुंदरय्या विज्ञान सेंटर में एक सम्मेलन आयोजित किया गया। इस कार्यक्रम में डॉ. बीआर अंबेडकर के पोते प्रकाश अंबेडकर, एमएलसी कोदंडराम, सेवानिवृत्त आईआरएस नरसम्मा और अन्य ने भाग लिया और संबोधित किया। इस अवसर पर प्रकाश अंबेडकर ने कहा कि हैदराबाद को दूसरी राजधानी बनाने की आवश्यकता है।

प्रकाश ने आगे कहा कि तीसरे विश्व युद्ध के बारे में चर्चा हो रही है। पाकिस्तान और चीन हमारे सीमावर्ती दुश्मन हैं और दिल्ली के करीब हैं। इसीलिए राजधानी को दिल्ली से दक्षिण भारत में स्थानांतरित किया जाना चाहिए।

प्रकाश अंबेडकर ने सुझाव दिया गया कि हैदराबाद को देश की दूसरी राजधानी बनाया जाना चाहिए। क्योंकि यहां सभी सुविधाएं मौजूद हैं। छोटे राज्य वाले दक्षिणी राज्य परिसीमन के कारण नुकसान होगा। वर्तमान परिस्थितियों में दिल्ली को राजधानी बनाये रखना कठिन होगा। क्योंकि पाकिस्तान से इसकी निकटता भी समस्या है।

Also Read-

హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలి : ప్రకాష్ అంబేద్కర్

హైదరాబాద్ : హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఎమ్మెల్సీ కోదండరాం, రిటైర్డ్ ఐఆర్ఎస్ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రకాశ్ అంబెడ్కర్ మాట్లాడుతూ హైదారాబాద్ రెండో రాజధానిగా చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. మూడో ప్రపంచ యుద్ధంపై చర్చ జరుగుతుందని పాకిస్థాన్, చైనా మనకు సరిహద్దు శత్రువులని ఢిల్లీకి సమీపంలో ఉన్నాయని అన్నారు. రాజధానిని ఢిల్లీ నుంచి సౌత్ ఇండియా కి మార్చాలని పేర్కొన్నారు.

హైదరాబాద్ కి అన్ని సౌకర్యాలు ఉన్నాయని దేశానికి రెండో రాజధాని చేయాలని సూచించారు. చిన్న రాష్ట్రాలుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు డిలిమిటేషన్ వల్ల నష్టపోతామని భావిస్తున్నాయని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లిని రాజధాని ఉంచడం కష్టమైన పని అని పాకిస్థాన్ కు దగ్గర్లో ఉండటం వల్ల ఇబ్బంది అవుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X