ये हैं रामोजी राव की निर्मित प्रमुख फ़िल्में, देखकर झूम उठे थे दर्शक

हैदराबाद : टॉलीवुड में रामोजी राव की भूमिका अहम रही है। क्योंकि उन्होंने फिल्में बनाने के लिए कई सुविधाएं मुहैया कराई हैं। दुदर्शन के अस्तित्व के दौरान ईटीवी को लेकर आये थे। उषाकिरण मूवीज बैनर के जरिए कई फिल्मों का निर्माण भी किया। इसके अलावा इस प्रोडक्शन कंपनी के माध्यम से कई युवा प्रतिभाशाली कलाकारों और तकनीशियनों को पेश किया गया। रामोजी राव उषा किरण मूवीज की हर फिल्म उन दिनों ब्लॉकबस्टर हिट होती थी।

सबसे पहले फिल्म श्रीवारिकी प्रेमलेखा के जरिए उषा किरण मूवीज से अपना सफर शुरू किया। जैसे ही इसे अच्छी सफलता मिली, यह एक ही समय में एक के बाद एक तीन फिल्में बनाने के लिए तैयार हो गये। रामोजी राव ने निडर होकर जोखिम उठाया और फिल्में बनाईं। इस बीच उनकी दो फिल्में सुपरहिट हुईं और रिकॉर्ड बनाए। रामोजी राव द्वारा स्थापित उषा किरण मूवीज में मयूरी और प्रतिघटना जैसी फिल्में इतिहास कही जा सकती हैं।

एक दुर्घटना में अपना पैर खोने वाली नृत्यांगना सुधा चंद्रन के जीवन पर आधारित यह फिल्म उन्हें अभिनेत्री के रूप में लेकर बनाई गई और यह उस समय चर्चा का विषय बन गई थी। इसके बाद इस प्रोडक्शन कंपनी ने कई फिल्मों का निर्माण किया। इनमें उषा नच्चावुले, नुव्वे कावाली, अश्वनी, चित्रम, आनंदम, मयूरी, प्रतिघटना, श्रीवारिकी प्रेमा लेखा से लेकर श्रीवेरे, मौन पोराटम जैसी कई फिल्में बनाई हैं और कई कलाकारों को उषा किरण मूवीज ने एक अच्छी जिंदगी दी है।

यह भी पढ़ें-

इसके बाद में कई निर्माण कंपनियों के आने से इस पर इसके निर्माण में कम हो गई। आख़िरकार, उषा किरण मूवीज़ ने दागुडुमुता तंडाकोर नामक एक फ़िल्म का निर्माण किया। यह आखिरी फिल्म रही है।

రామోజీరావు నిర్మించిన సినిమాలు

హైదరాబాద్ : టాలీవుడ్‌లో రామోజీరావు పాత్ర కీలకం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు నిర్మించేందుకు ఎన్నో ఫెసిలిటీస్ కల్పించారు. దూదర్శన్ ఉన్న సమయంలో ఈటీవీని తీసుకొచ్చారు. అలాగే ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అనేక సినిమాలు నిర్మించారు. అంతే కాకుండా ఈ నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లను పరిచయం చేశారు. అంతే కాకుండా ఆరోజుల్లో రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేది.

మొదటగా శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా ద్వారా ఉషా కిరణ్ మూవీస్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అది మంచి విజయం సాధించడంతో, బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను ఒకే సారి నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఏ మాత్రం బెదరకుండా రామోజీరావు రిస్క్ చేసి సినిమాలను తెరకెక్కించారు. కాగా, అందులో రెండు సినిమాలు సూపర్ హిట్ అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాయి. రామోజీరావు స్థాపించిన ఉషా కిరణ్ మూవీస్‌లో మయూరి, ప్రతిఘటన లాంటి సినిమాలు ఓ హిస్టరీ అనే చెప్పవచ్చు.

ప్రమాదంలో కాలు కోల్పోయిన నృత్యకారిణి సుధా చంద్రన్ జీవితం ఆధారంగా, ఆమెనే నటిగా పెట్టి ఆ సినిమా తీయడం అప్పట్లో తెగ చర్చానీయంశం అయ్యింది. ఇక ఆ తర్వాత ఈ నిర్మాణ సంస్థ అనేక సినిమాలను రూపొందించింది. అందులో ముఖ్యంగా నచ్చావులే, నువ్వే కావాలి, అశ్వని, చిత్రం, ఆనందం, మయూరి, ప్రతిఘటన, శ్రీవారికి ప్రేమ లేఖ, మౌన పోరాటం లాంటి ఎన్నో సినిమాలను నిర్మించి, ఎంతో మంది నటీనటులకు మంచి లైఫ్ ఇచ్చింది ఉషా కిరణ్ మూవీస్.

ఇక తర్వాత తర్వాత అనేక నిర్మాణ సంస్థలు రావడంతో దీనికి ఆధారణ తగ్గింది. చివరగా ఉషా కిరణ్ మూవీస్ దాగుడుమూత తండాకోర్ అనే సినిమాను నిర్మించింది. ఇదే చివరి సినిమా. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X