हैदराबाद : लोक सभा 2024 आम चुनाव की अधिसूचना गुरुवार को जारी हो गई। चौथे चरण के मतदान की अधिसूचना जारी हो गई है। गुरुवार से नामांकन की प्रक्रिया शुरू हो जाएगी। चौथे चरण में आंध्र प्रदेश और तेलंगाना में चुनाव होंगे। नामांकन स्वीकार करने की प्रक्रिया इस महीने की 25 तारीख तक जारी रहेगी।
नामांकन की प्रक्रिया सुबह 11 से दोपहर 3 बजे तक जारी रहेगी। इस महीने की 26 तारीख को नामांकन की जांच की जाएगी। इस महीने की 29 तारीख तक नामांकन वापस लेने की समय सीमा तय की गई है। 13 मई को मतदान और 4 जून को मतगणना होगी। EC ने 10 राज्यों की 96 सीटों के लिए अधिसूचना जारी कर दी है। तेलंगाना में एमपी चुनाव के साथ सिकंदराबाद छावनी विधानसभा उपचुनाव भी होगा।
संबंधित खबर:
ఎన్నికల నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్ : లోక్ సభ 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగో విడత పోలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.
సంబంధిత వార్త:
ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కేటాయించారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ను ఈసీ విడుదల చేసింది. తెలంగాణలో ఎంపీ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగనుంది. (ఏజెన్సీలు)