Lok Sabha Elections-2024 : तेलंगाना में कुछ ही घंटों में नामांकन दाखिल, ये हैं प्रमुख उम्मीदवार

हैदराबाद : लोकसभा चुनाव में निर्णायक घड़ी बस कुछ ही घंटे दूर है। तेलंगाना में 17 लोकसभा क्षेत्रों के लिए नामांकन चरण गुरुवार से शुरू होगा। मालूम हो कि देशभर में सात चरणों में मतदान होगा। तेलंगाना में चौथे चरण में मतदान है। चुनाव आयोग इस संबंध में अधिसूचना जारी करने के लिए तैयारी कर ली है। नामांकन की प्रक्रिया इस महीने की 25 तारीख तक जारी रहेगी।

तेलंगाना में कांग्रेस, बीजेपी और बीआरएस पार्टियों के बीच त्रिकोणीय मुकाबला होने की संभावना है। बीजेपी और बीआरएस ने पहले ही अपने उम्मीदवारों की घोषणा कर दी है। कांग्रेस पार्टी की ओर से खम्मम, करीमनगर और हैदराबाद सीटों के लिए अपने उम्मीदवारों को अंतिम रूप देना बाकी है।

गुरुवार को मख नक्षत्र के साथ चैत्र शुद्ध दशमी होने के कारण कई लोग नामांकन करने की तैयारी में हैं। नामांकन की प्रक्रिया इस महीने की 18 से 25 तारीख तक चलेगी। कांग्रेस मेदक सांसद उम्मीदवार नीलम मधु और भुवनगिरी उम्मीदवार चामला किरण कुमार रेड्डी गुरुवार को अपना नामांकन दाखिल करेंगे। पेद्दापल्ली से कांग्रेस उम्मीदवार गड्डम वंशीकृष्ण 19 तारीख को अपना नामांकन दाखिल करेंगे। महबूबनगर के उम्मीदवार वंशीचंद रेड्डी और महबूबाबाद के उम्मीदवार बलराम नाइक एक ही दिन अपना नामांकन दाखिल करेंगे। खासकर 18, 19, 12 तारीख को ज्यादा नामांकन दाखिल होने की संभावना है।

संबंधित खबर :

वहीं, तेलंगाना में कुल 2,95,30,838 मतदाता हैं। इनमें 1,48,42,582 पुरुष, 1,46,74,217 महिलाएं और 2,089 थर्ड जेंडर हैं। नामांकन की प्रक्रिया इस महीने की 18 तारीख से शुरू होगी और 25 तारीख तक चलेगी।

नामांकन- 18 से 25 अप्रैल
स्क्रूटनी- 26 अप्रैल, 2024
निकासी – 29 अप्रैल, 2024
मतदान- 13 मई, 2024
नतीजों की घोषणा- 04 जून, 2024
चुनाव प्रक्रिया की समाप्ति- 06 जून, 2024

Lok Sabha Elections-2024 : మరికొన్ని గంటల్లో తెలంగాణలో నామినేషన్లు స్టార్ట్

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి మరికొన్ని గంటలే టైం ఉంది. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమవుతుంది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నాలుగో దశలో తెలంగాణలో పోలింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఈసీ సిద్దమైంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ సాగుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లలో క్యాండిడేట్లను ఖరారు చేయాల్సి ఉంది.

గురువారం మఖ నక్షత్రంతో కూడిన చైత్ర శుద్ధ దశమితోపాటు గురువారం కావడంతో చాలా మంది నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. గురువారం కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, భువనగిరి క్యాండిడేట్ చామల కిరణ్​ కుమార్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 19వ తేదీన పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదేరోజు మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ వేయనున్నారు. ముఖ్యంగా 18,19,12 తేదీల్లో నామినేషన్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణలో మొత్తం 2,95,30,838 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,48,42,582 మంది పురుషులు, 1,46,74,217 మంది మహిళలు, 2,089 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు సాగనుంది.

నామినేషన్లు- ఏప్రిల్ 18 నుంచి 25 వరకు
స్క్రట్నీ- ఏప్రిల్ 26, 2024
ఉపసంహరణలు- ఏప్రిల్ 29, 2024
పోలింగ్- మే 13 2024
ఫలితాల ప్రకటన- జూన్ 04, 2024
ఎన్నికల ప్రక్రియ ముగింపు- జూన్ 06, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X