Big Breaking News : TSPSC Paper Leak Scam पर सरकार की पहली प्रतिक्रिया, दो व्यक्तियों की गलती

हैदराबाद : तेलंगाना राज्य लोक सेवा आयोग पेपल लीक मामले में केसीआर सरकार ने पहली बार प्रतिक्रिया दी है। मुख्यमंत्री केसीआर की अध्यक्षता में प्रगति भवन में शनिवार को अहम समीक्षा बैठक हुई। समीक्षा बैठक में मुख्यमंत्री केसीआर के साथ मुख्य सचिव शांति कुमारी, टीएसपीएससी के अध्यक्ष जनार्दन रेड्डी, मंत्री केटीआर, हरीश राव और अन्य वरिष्ठ अधिकारी शामिल हुए।

बैठक के बाद मंत्री केटीआर ने मीडिया को संबोधित किया। उन्होंने कहा कि दो व्यक्तियों की गलतियों के कारण पेपर लीक हुआ है। दोनों की गलती से पूरी व्यवस्था बदनाम हुई है। गलती करने वालों को कड़ी से कड़ी सजा दी जाएगी। टीएसपीएससी का पेपर लीक होने का मामला तेलंगाना के अलावा पूरे देश में चर्चा का विषय बना हुआ है। TSPSC द्वारा आयोजित चार नोटिफिकेशन पहले ही रद्द कर दिए गए हैं और तीन और नोटिफिकेशन के संबंध में पेपर लीक हो गया है। इसके तहत ग्रुप वन की परीक्षा भी रद्द कर दी गई थी। तेलंगाना के आईटी मंत्री ने इस पर अहम टिप्पणी की।

केटीआर ने बताया कि उन्होंने पेपर लीक होने की जानकारी सीएम केसीआर को दी है। उल्लेखनीय है कि टीएसपीएससी ने आठ साल में कई सुधार किए हैं। अब तक 99 परीक्षाएं आयोजित किये जा चुके हैं। यूपीएससी के चेयरमैन ने दो बार टीएसपीएससी का दौरा किया था। यह स्पष्ट किया गया कि हेरफेर की संभावना के कारण साक्षात्कार रद्द कर दिए गए। दुर्भाग्य से आयोग में दो लोगों के काम करने के कारण पेपर लीक हो गया।

संबंधित खबर :

मंत्री ने कहा कि तेलंगाना राज्य बनने के बाद टीएसपीएससी द्वारा 155 अधिसूचनाएं जारी की गईं और 37 हजार नौकरियां भरी गईं। उन्होंने कहा कि टीएसपीएससी ने एक बार में 10 लाख लोगों के लिए परीक्षा आयोजित करने की उपलब्धि हासिल की है। TSPSC को भारत में सर्वश्रेष्ठ लोक सेवा आयोगों में से एक के रूप में मान्यता दी गई है और यह समय-समय पर तकनीकी रूप से आगे बढ़ रहा है। उसी के तहत ओटीआर (वन टाइम रजिस्ट्रेशन) लाया गया है। मंत्री केटीआर ने बताया कि टीएसपीएससी को डिजिटल भुगतान और कंप्यूटर आधारित परीक्षा आयोजित करने का श्रेय भी दिया जाता है। उन्होंने बताया कि साढ़े चार लाख छात्र 99 परीक्षाओं में शामिल हुए हैं।

केटीआर ने कहा कि जो कुछ हुआ है उसका हमें भी दुख हो रहा हैं। तेलंगाना का आंदोलन पानी, फंड और नियुक्तियों की बुनियाद पर चला। राज्य बनने के बाद सीएम केसीआर ने एक ऐसा बड़ा काम किया जो भारत की किसी भी सरकार ने नहीं किया। हमने स्थानीय लोगों को 95 फीसदी आरक्षण दिया है। 2 लाख 30 हजार नौकरियों की भर्ती करने का संकप्ल लिया है।तेलंगाना सरकार गलतियों को सुधारेगी। टीएसपीएससी में संशोधन लाएंगे।

मंत्री केटीआर ने कहा कि संघ लोक सेवा आयोग के सदस्य दो बार तेलंगाना आए और टीएसपीएससी का अध्ययन किया। देश के 13 राज्यों के सदस्यों ने आकर इसका अध्ययन किया और इसे उन राज्यों में लागू किया। उन्होंने स्पष्ट किया कि तेलंगाना लोक सेवा आयोग को सेवा आयोग के रूप में मान्यता दी गई है जिसने देश में सबसे अधिक नौकरियां भरी हैं। केटीआर ने कहा कि टीएसपीएससी ने एक साथ सात भाषाओं में परीक्षा आयोजित करने का सम्मान भी हासिल किया जो 28 राज्यों में कहीं भी नहीं किया गया।

टीएसपीएससी पेपर लीक मामले में विपक्ष द्वारा सरकार पर लगाए गए आरोपों पर मंत्री केटीआर ने कड़ी प्रतिक्रिया दी है। उन्होंने सवाल किया कि टीएसपीएससी पेपर लीक और केटीआर के बीच क्या संबंध है। पेपर लीक होने पर क्या आईटी मंत्री को बर्खास्त कर देना चाहिए? दो बदमाशों के कारण गलती हुई है। विपक्ष के नेता बच्चों को उकसाने और गैरजिम्मेदाराना तरीके से बात करना क्या ठीक है।

फीस देने की जरूरत नहीं

केटीआर ने आगे कहा कि उम्मीदवारों को दोबारा कोई शुल्क नहीं देना होगा। जिन लोगों ने पूर्व में इन चार परीक्षाओं को लिखा है, उन्हें दोबारा भुगतान करने की आवश्यकता नहीं है। हम जल्द से जल्द परीक्षा कराएंगे। हम संगठित तरीके से परीक्षा कराएंगे। अभ्यर्थियों के साथ न्याय करने की मंशा से ही हम ग्रुप-1, टीपीबीओ, डीएओ, एईई परीक्षा संबंधी सामग्री ऑनलाइन उपलब्ध कराएंगे। हम पूरे राज्य में स्टडी सर्किल को मजबूत करेंगे। जिलों में वाचनालय 24 घंटे खुले रहेंगे। केटीआर ने साफ किया कि हम फ्री मटेरियल के साथ-साथ फ्री में खाने की सुविधा भी उपलब्ध कराएंगे।

TSPSC Paper Leak Scam : పేపర్ లీకేజీ వ్యక్తులు చేసిన తప్పు.. వ్యవస్థది కాదు

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్వహించిన 4 నోటిఫికేషన్లను రద్దు చేయగా మరో మూడు నోటిఫికేషన్లకు సంబంధించి కూడా పేపర్ లీకయినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గ్రూప్ 1 పరీక్ష కూడా రద్దు చేశారు. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

మేం కూడా బాధ‌ప‌డుతున్నాం. నీళ్లు, నిదులు, నియామ‌కాలు అనే పునాది మీద‌నే తెలంగాణ ఉద్య‌మం న‌డించింది. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సీఎం కేసీఆర్ భార‌త‌దేశంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌ని గొప్ప‌ప‌ని చేశారు.. స్థానికుల‌కు 95 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాం. 2 ల‌క్ష‌ల 30 వేల ఉద్యోగాల భ‌ర్తీకి శ్రీకారం చుట్టిన ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌భుత్వం.. పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుతుంది. సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొస్తాం అని కేటీఆర్ తెలిపారు.

పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ కు నివేదించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ 8 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. యూపీఎస్సీ చైర్మన్ టీఎస్పీఎస్సీని రెండు సార్లు సందర్శించినట్లు తెలిపారు. అవకతవకలు జరుగుతాయనే కారణంగానే ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే దురదృష్టకరంగా కమిషన్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల కారణంగా పేపర్ లీకైనట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని 37 వేల ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయటం జరిగిందన్నారు. టీఎస్ పీఎస్సీ ద్వారా ఒకే సారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత సాధించిందన్నారాయన. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్ పీఎస్సీ గుర్తింపు పొందిందని కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే  ఓటీఆర్ (వన్ టైం రిజిస్ట్రేషన్) తీసుకు రావటం జరిగిందన్నారు. డిజిటల్ చెల్లింపులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్ పీఎస్సీదే అని వివరించారు మంత్రి కేటీఆర్. 99 పరీక్షలను నిర్వహించటం ద్వారా నాలుగున్నర లక్షల మంది స్టూడెంట్స్ హాజరయ్యారని వివరించారాయన. 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు రెండు సార్లు తెలంగాణకు వచ్చి టీఎస్ పీఎస్సీపై అధ్యయనం చేశారని దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వచ్చి పరిశీలించి అధ్యనం చేసి ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారని వెల్లడించారు మంత్రి కేటీఆర్.  దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్ కమిషన్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుర్తింపు పొందిందని స్పష్టం చేశారాయన. 28 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్ పీఎస్సీదే అన్నారు కేటీఆర్.

అభ్య‌ర్థులు ఎవ‌రూ మ‌ళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఈ నాలుగు ప‌రీక్ష‌లు గ‌తంలో రాసిన వారు మ‌ళ్లీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. వీలైనంత త్వ‌ర‌గా ఎగ్జామ్స్ నిర్వ‌హిస్తాం. ప‌క‌డ్బందీగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం. అభ్య‌ర్థుల‌కు న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో.. గ్రూప్-1, టీపీబీవో, డీఏవో, ఏఈఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన మెటిరీయ‌ల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్ట‌డీ స‌ర్కిళ్ల‌ను బ‌లోపేతం చేస్తాం. జిల్లాల్లో రీడింగ్ రూమ్స్ 24 గంట‌లు తెరిచి ఉంటాయి. ఫ్రీ మెటిరీయ‌ల్‌తో పాటు ఉచిత భోజ‌న వ‌స‌తి కూడా క‌ల్పిస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీ విష‌యంలో ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీకి, కేటీఆర్‌కు సంబంధం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పేప‌ర్ లీక్ అయితే ఐటీ మినిస్ట‌ర్‌ ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలా? ఇద్ద‌రు దుర్మార్గుల వ‌ల్ల త‌ప్పు జ‌రిగితే పిల్ల‌ల్ని రెచ్చ‌గొట్ట‌డం, నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌టం ఇష్ట‌మొచ్చిన‌ట్లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడ‌టం స‌బ‌బేనా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X