हैदराबाद: बेंगलुरु के चिन्नास्वामी स्टेडियम में आरसीबी की जीत समारोह जश्न की रैली में मची भगदड़ ने पूरे देश में हड़कंप मचा दी है। इस मामले में कर्नाटक हाईकोर्ट ने स्वतः संज्ञान लिया है। भगदड़ मामले की सुनवाई गुरुवार को दोपहर 2.30 बजे शुरू हुई। इस बीच, बुधवार को हुई भगदड़ में अब तक 11 लोगों की मौत हो चुकी है और 50 से अधिक लोग घायल हुए हैं। इस मामले में चिकित्सा विभाग ने शवों का पोस्टमार्टम कर उन्हें पीड़ितों के परिजनों को सौंप दिया है।

गौरतलब है कि आरसीबी की जीत के जश्न का आयोजन चिन्नास्वामी स्टेडियम में किया गया था। हालांकि, स्टेडियम की क्षमता केवल 35 हजार है। हालांकि, पुलिस सूत्रों ने बताया कि जीत के जश्न में राज्य भर से करीब 3 लाख लोग शामिल हुए। चिन्नास्वामी स्टेडियम में कुल 21 स्टैंड और 13 गेट हैं। इनमें से गेट नंबर 9 और 10 राज्य क्रिकेट संघ के सदस्यों के लिए आरक्षित थे। प्रशंसकों को गेट 5, 6 और 7 से स्टेडियम में प्रवेश की अनुमति थी। चूंकि गेट नंबर 7 चिन्नास्वामी स्टेडियम का प्रवेश द्वार था, इसलिए प्रशंसक उस गेट की ओर भागे क्योंकि वे खिलाड़ियों को प्रवेश करते हुए स्पष्ट रूप से देख सकते थे। इसके बाद मची भगदड़ में कुल 11 आरसीबी प्रशंसकों की जान चली गई।
यह भी पढ़ें-
చిన్నస్వామి తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు
హైదరాబాద్ : బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇవాళ మధ్యాహ్నం 2.30కి తొక్కిసలాట కేసుపై విచారణను ప్రారంభింది. కాగా, బుధవారం జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ మేరకు వైద్య శాఖ మృతదేహాలకు పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తి చేసి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించింది.
ఆర్సీబీ విజయోత్సవ వేడకకు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. అయితే, ఆ స్టేడియం కెపాసిటీ కేవలం 35 వేలు మాత్రమే. కానీ విజయోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది హాజరైనట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. చిన్నస్వామి స్టేడియంలో మొత్తం 21 స్టాండ్‌లు ఉండగా 13 గేట్లు ఉన్నాయి. ఇందులో 9, 10వ నంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు స్టేడియం లోపలికి అనుమతించారు. గేట్ నెంబర్ 7 చిన్నస్వామి స్టేడియంకు ఎంట్రెన్స్ కావడంతో లోపలికి వచ్చే ప్లేయర్ల వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ గేటు వద్దకు అభిమానులు ఒక్కసారిగా పరుగులు తీశారు. అనంతరం జరిగిన తొక్కిసలాటలో ఊపిరి ఆడక మొత్తం 11 మంది ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. (ఏజెన్సీలు)
