हैदराबाद : आईपीएल 2026 के की शुरुआत 28 मार्च से होगी। बीसीसीआई ने लीग के शुरुआती 20 मैचों का शेड्यूल जारी किया है। सीजन का पहला मुकाबला डिफेंडिंग चैंपियन आरसीबी बनाम सनराइजर्स हैदराबाद के बीच बेंगलुरु के एम चिन्नास्वामी स्टेडियम में होगा। हालांकि 13 मार्च को यह साफ होगा कि बेंगलुरु में मुकाबले होंगे या नहीं। बंगाल के साथ ही तमिलनाडु, असम और केरल में विधानसभा चुनाव होने हैं। उनके तारीखों की घोषणा के बाद आईपीएल के आगे का शेड्यूल जारी किया जाएगा।

आईपीएल 2026 का पहला फेज 28 मार्च से 12 अप्रैल तक चलेगा। इसमें 20 मुकाबले होंगे। 29 मार्च को दूसरे मैच में मुंबई इंडियंस का सामना वानखेड़े स्टेडियम में केकेआर से होगा। वहीं चेन्नई सुपर किंग्स राजस्थान रॉयल्स के खिलाफ गुवाहाटी में 30 मार्च को अपना अभियान शुरू करेगी। उपविजेता पंजाब किंग्स का पहला मैच गुजरात टाइटंस से न्यू चडीगढ़ में एक अप्रैल को होगा। लीग का पहला फेज 12 अप्रैल तक होगा। इसमें चार डबल हेडर भी हैं।

इस सीजन में आईपीएल 2026 में रॉयल चैलेंजर्स बेंगलुरु बेंगलुरु में पांच और रायपुर में दो होम मैच खेलेगी। रायपुर के शहीद वीर नारायण सिंह इंटरनेशनल क्रिकेट स्टेडियम में आईपीएल के 6 मैच हो चुके हैं। आखिरी बार यहां 2016 में मुकाबला हुआ था। पंजाब किंग्स न्यू चंडीगढ़ में चार और धर्मशाला में तीन होम मैच खेलेगी, जबकि राजस्थान रॉयल्स गुवाहाटी में तीन और जयपुर में चार होम मैच खेलेगी। (एजेंसियां)

यह भी पढ़ें-
ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 19వ సీజన్‌కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 12వ తేదీ వరకు తొలి దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
అయితే బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లకు ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. కర్ణాటక ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నుంచి అనుమతి లభించిన తర్వాతే అక్కడ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ కమిటీ మార్చి 13వ తేదీన చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించి మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై పూర్తి స్థాయి మాక్ డెమో నిర్వహించనుంది. అనంతరం స్టేడియంలో మ్యాచ్ ఆడేదానిపై తుది నిర్ణయం ప్రకటించనుంది.



మరోవైపు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇప్పుడు కేవలం ఐపీఎల్ 2026 తొలి దశలో మొత్తం 20 మ్యాచ్‌లు 10 వేదికల్లో నిర్వహించనున్నారు. బెంగళూరు, ముంబై, గౌహతి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ వేదికల్లో మాత్రమే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ దశలో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా మొదటి డబుల్ హెడర్ ఏప్రిల్ 4వ తేదీన జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. అదే రోజు సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. (ఏజెన్సీలు)
