IPL 2023: कड़े मुकाबले में हारी मुंबई, फाइनल में पहुंचा गुजरात, शुभमन गिल ने खेली यादगार पारी

हैदराबाद: गुजरात टाइटंस ने कड़े मुकाबले में क्वालीफायर-2 में जीत दर्ज की। नरेंद्र मोदी स्टेडियम में खेले गए इस मैच में गुजरात ने मुंबई इंडियंस के खिलाफ 62 रन से जीत दर्ज की। पहले बल्लेबाजी करते हुए टाइटंस ने 233 रनों का विशाल स्कोर खड़ा किया, लेकिन बाद में बल्लेबाजी करने उतरी मुंबई निर्धारित ओवरों में 171 रनों पर सिमट गई। इस जीत के साथ गुजरात टाइटंस ने फाइनल में प्रवेश कर लिया है।

बारिश की वजह से मैच देर से शुरू हुआ। टॉस हारने के बाद, गुजरात के बल्लेबाजों ने निर्धारित ओवरों की समाप्ति पर 3 विकेट के नुकसान पर 233 रन बनाए। युवा बल्लेबाज शुभमन गिल ने शतक (129), साईं सुदर्शन (43) और हार्दिक पांड्या (28) ने रनों का शानदार प्रदर्शन किया। 234 रनों के विशाल लक्ष्य का पीछा करने उतरी मुंबई की टीम 18.2 ओवर में 171 रन बनाकर आउट हो गई। सूर्यकुमार यादव ने अर्धशतक (61) बनाया, जबकि हैदराबाद के तिलक वर्मा (43; 14 गेंदों पर 5 चौके, 3 छक्के) कुछ देर के लिए अच्छा खेल का प्रदर्शन किया।

हमेशा की तरह रोहित शर्मा (8) जल्दी पवेलियन पहुंच गए जबकि कैमरून ग्रीन को 30 रन बनाये। सूर्य-कैमरून ग्रीन की जोड़ी ने चौथे विकेट के लिए 52 रन की बहुमूल्य साझेदारी की, लेकिन मुंबई की हार अवश्यंभावी थी क्योंकि यह एक बहुत बड़ा लक्ष्य था। गुजरात के गेंदबाजों में मोहित शर्मा ने 5, शमी ने 2, राशिद खान ने 2 और जोशुआ लिटिल ने 1 विकेट लिया। आईपीएल 2023 का फाइनल इसी मैदान पर 28 मई को होगा। क्या पहले क्वालीफायर में हारने वाला गुजरात चेन्नई से बदला लेगा या नहीं बाकी है।

IPL 2023: హోరాహోరీ పోరులో ముంబై ఓటమి, ఫైనల్‌ చేరిన గుజరాత్

హైదరాబాద్: హోరాహోరీగా సాగిన క్వాలిఫైయ‌ర్ -2 పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియ‌న్స్‌తో జరిగిన ఈ మ్యాచులో 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 233 పరుగుల భారీ స్కోర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 171 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 

వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ బ్యాటర్లు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేశారు. యువ బ్యాటర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ(129)తో మెరవగా, సాయి సుదర్శన్(43), హార్దిక్ పాండ్యా(28) పరుగులతో రాణించారు. అనంతరం 234 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ(61) చేయగా, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ(43; 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) కాసేపు మెరుపులు మెరిపించాడు. 

ఇక ఎప్పటిలానే రోహిత్ శర్మ(8) త్వరగా పెవిలియన్ చేరగా, కామెరూన్ గ్రీన్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. సూర్య- కామెరూన్ గ్రీన్ జోడి  నాలుగో వికెట్‌కు 52 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పినా భారీ లక్ష్యం కావడంతో ముంబై ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 5 వికెట్లు తీసుకోగా షమీ 2, రషీద్ ఖాన్ 2, జాషువా లిటిల్ 1 పడగొట్టారు. మే 28న ఇదే వేదికపై ఐపీఎల్ 2023 ఫైనల్ జరగనుంది. తొలి క్వాలిఫయర్ లో ఓడిన గుజరాత్, చెన్నైపై ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా? అన్నది తెలియాలి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X