हैदराबाद : तेलंगाना के निज़ामाबाद जिले के बोधन में एक नृशंस घटना घटी है। छात्रों के बीच झड़प हो गई। इस छड़प में एक की मौत हो गई। इंटर के छह छात्रों ने डिग्री छात्र पर हमला कर दिया। इससे डिग्री छात्र वेंकट (23) की मौके पर ही मौत हो गई। इसकी सूचना मिलने पर पुलिस ने मौके पर पहुंचकर साक्ष्य जुटाए और शव को पोस्टमार्टम के लिए स्थानीय अस्पताल में भेज दिया।
डिग्री छात्र वेंकट बोधन में बीसी हॉस्टल में अपनी डिग्री के लिए अध्ययन कर रहा था। पुलिस ने उसकी पहचान गांधारी मंडल की तिप्पारी तांडा के रूप में की है। पुलिस ने हत्या के कारणों को जानने के बाद छह इंटर छात्रों को गिरफ्तार कर लिया है। पुलिस इस घटना पर मामला दर्ज कर लिया और जांच की जा रही है.
డిగ్రీ విద్యార్థిని హత్య చేసిన ఇంటర్ విద్యార్థులు
హైదరాబాద్ : నిజమాబాద్ (తెలంగాణ) జిల్లాలోని బోధన్‌లో దారుణం సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కార్త ఒకరి హత్యకు దారితీసింది. ఇంటర్ విద్యార్థులు ఆరుగురు కలిసి డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. దీంతో డిగ్రీ విద్యార్థి వెంకట్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బోధన్ లోని ఉన్న బీసీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ ది గాంధారి మండలం తిప్పారి తండా పోలీసులు గుర్తించారు. అలాగే హత్యకు గల కారణాలకు తెలుసుకున్న పోలీసులు నింధితులైన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (ఏజెన్సీలు)