Hyderabad : बच्चों को बेचने वाला अंतर्राज्यीय गिरोह गिरफ्तार, 16 बच्चे सुरक्षित

हैदराबाद : पुलिस ने मंगलवार को शहर में बच्चों को बेचने वाले एक अंतरराज्यीय गिरोह को गिरफ्तार किया। मेडिपल्ली पुलिस ने उनके पास से 16 बच्चों को बचाया। पता चला कि बचाये गए बच्चों में में दूसरे राज्यों के बच्चे भी शामिल है।

हाल ही में मेडिपल्ली में एक बच्ची की बेचे जाने के बाद इस गिरोह का मामला सामने आया। इस गिरोह ने अबतक कुल 16 बच्चों को बेचे जाने का खुलासा हुआ है। फिरजादीगुड़ा में आरएमपी शोभारानी ने एक शिशु को 4.5 लाख रुपये में बेच था। आरएमपी शोभा रानी और उसकी मदद करने वाले दो अन्य को पुलिस ने गिरफ्तार किया। इस गिरोह की गिरफ्तारी के संबंध में अभी पूरी जानकारी नहीं मिल पायी है।

यह भी पढ़ें-

చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

హైదరాబాద్‌ : సిటిలో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. సేవ్ చేసిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు.

ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా ఆగడాలు బయటపడ్డాయి. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్లు గుర్తించారు. ఫిర్జాదిగూడలో రూ.4.5 లక్షలకు శిశువును ఆర్ఎంపీ శోభారాణి విక్రయించారు. ఆర్ఎంపీ, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా అరెస్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X