IND vs WI: क्लीन स्वीप…, गौतम गंभीर को बर्थडे गिफ्ट और देशवासियों को दीवाली का तौहफा

हैदराबाद/नई दिल्ली: भारतीय टीम ने दिल्ली टेस्ट के पांचवें दिन वेस्टइंडीज की टीम को 7 विकेट से हराकर मैच को जीत लिया है। इसी के साथ टीम इंडिया ने अरुण जेटली स्टेडियम में खेले गये इस सीरीज को भी 2-0 से आसानी से अपने नाम किया। इस जीत ने टीम ने हेडकोच गौतम गंभीर को बर्थडे गिफ्ट और देशवासियों को आने वाले दीवाली का तौहफा भी दिया है।

खेल के आखिरी दिन भारतीय टीम को सिर्फ 58 रन की जरूरत थी और टीम के 9 विकेट बाकी थे। भारतीय टीम को आखिरी दिन साई सुदर्शन और शुभमन गिल के रूप में दो छटके लगे। लेकिन केएल राहुल एक छोर पकड़कर खेलते रहे और टीम को एक और आसान जीत उन्होंने दिला दी। 121 रन का पीछा करने उतरी टीम इंडिया ने चौथे दिन की समाप्ति तक 1 विकेट खोकर 63 रन बना लिए थे। भारत को चौथे दिन के आखिरी सेशन में यशस्वी जायसवाल (8) के रूप में एक बड़ा झटका लगा। हालांकि इसके बाद टीम इंडिया बिना किसी नुकसान के चौथा दिन खत्म होने तक 63 रन पर एक विकेट के साथ खत्म किया था। इसके बाद अगले दिन पहले ही सेशन में केएल राहुल की नाबाद 58 रन की पारी के दम पर टीम इंडिया इस टारगेट को चेज कर गई। पांचवें दिन भारतीय टीम को साई सुदर्शन (39) और शुभमन गिल (13) के विकेट जरूर गंवाने पड़े, लेकिन ये वेस्टइंडीज को मैच में वापस लाने के लिए काफी नहीं थे।

गौरतलब है कि टॉस जीतकर बल्लेबाजी के लिए उतरी भारतीय टीम ने अपनी पहली पारी 518/5 के स्कोर पर घोषित की। सलामी बल्लेबाज यशस्वी जायसवाल ने 175 रन, जबकि कप्तान शुभमन गिल ने नाबाद 129 रन टीम के खाते में जोड़े। वेस्टइंडीज की ओर से जोमेल वारिकन ने सर्वाधिक 3 विकेट हासिल किए। इसके जवाब में वेस्टइंडीज की टीम पहली पारी में महज 248 रन पर सिमट गई। इस पारी में एलिक एथनाज ने 41 रन बनाए, जबकि शाई होप ने 36 रन की पारी खेली। भारत की ओर से कुलदीप यादव ने सर्वाधिक 5 विकेट हासिल किए। रविंद्र जडेजा को 3 विकेट हाथ लगे।

भारत के पास पहली पारी के आधार पर 270 रन की बढ़त शेष थी। वेस्टइंडीज ने दूसरी पारी में 390 रन बनाकर टीम इंडिया को जीत के लिए 121 रन का टारगेट दिया। वेस्टइंडीज की दूसरी पारी एक बार फिर शुरुआत में लड़खड़ा गई थी, लेकिन सलामी बल्लेबाज जॉन कैंपबेल ने शाई होप के साथ तीसरे विकेट के लिए 177 रन की साझेदारी करते हुए टीम को संभाला।

कैंपबेल 115 रन बनाकर आउट हुए, जबकि शाई होप ने 103 रन की पारी खेली। इनके अलावा, जस्टिन ग्रीव्स ने 50 रन बनाए। कप्तान रोस्टन चेज ने टीम के खाते में 40 रन का योगदान दिया। भारत की ओर से इस पारी में कुलदीप यादव और जसप्रीत बुमराह के हाथ 3-3 विकेट लगे, जबकि मोहम्मद सिराज ने 2 विकेट निकाले। रविंद्र जडेजा और वाशिंगटन सुंदर ने 1-1 सफलताएं हासिल कीं। (एजेंसियां)

Also Read-

ఢిల్లీ టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పైన గ్రాండ్ విక్టరీ

హైదరాబాద్ : వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం  ముగిసిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విండీస్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో  పోరాడిన వెస్టిండీస్ కేవలం 121 పరుగుల టార్గెట్ ను మాత్రమే ఇండియా ముందు ఉంచగలిగింది. 121 పరుగుల టార్గెట్ ను ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలిచింది. స్వల్ప ఛేజింగ్ లో రాహుల్ (58*) హాఫ్ సెంచరీతో రాణించగా సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. 

వికెట్ నష్టానికి 63 పరుగులతో చివరి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా సాయి సుదర్శన్ (39), గిల్ (13) వికెట్లను కోల్పోయింది. అయితే ఒక ఎండ్ లో రాహుల్ హాఫ్ సెంచరీతో జాగ్రత్తగా ఇండియాకు విన్నింగ్ రన్స్ కొట్టాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను  ఇండియా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన గిల్ సేన.. ఢిల్లీ టెస్టులో 7 వికెట్ల తేడాతో నెగ్గింది.  

ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు జైశ్వాల్ సెంచరీ, సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసి భారీ స్కోర్ కు బాటలు వేసుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా సెకండ్ డే కూడా పూర్తిగా అధిపత్యం చెలాయించింది.

రెండో రోజు మరో 200 పరుగులు చేసి రెండో సెషన్‌లో 518/5 స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసింది ఇండియా. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (175), కెప్టెన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సాయి సుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్‌కుమార్‌ రెడ్డి (43) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలలో వారికన్‌ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.  

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు ఆలౌటైంది. చైనామన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (5/82) టర్నింగ్‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌ చేయడంతో.. తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 81.5 ఓవర్లలో 248 రన్స్‌‌‌‌కే వెస్టిండీస్ ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కావడంతో టీమిండియాకు 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో వెస్టిండీస్ ను టీమిండియా ఫాలో ఆన్ ఆడించింది.

రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. టాగెనరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్ ఔట్ కావడంతో విండీస్ జట్టు 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఈ దశలో కాంప్‌బెల్ (115), హోప్ (102) జట్టును ఆదుకున్నా నాలుగో రోజు రెండో సెషన్ లో టీమిండియా బౌలర్లు విజృంభించడంతో ఇండియా ముందు స్వల్ప టార్గెట్ ను మాత్రమే ఉంచగలిగింది. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో మూడు వికెట్లు పడగొట్టారు. సిరాజ్ రెండు.. సుందర్, జడేజాలకు తలో వికెట్ లభించింది. 121 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఇండియా మూడు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X