INDEPENDENCE DAY CELEBRATIONS AT BRAOU, Prof E Sudha Rani Hoisted The Tri-Colour National Flag

Hyderabad: Prof. E. Sudha Rani, Registrar I/c, Dr. B. R. Ambedkar Open University today hoisted the tri-colour National Flag on the occasion of 78th Independence Day at the campus. She remembered the sacrifices of Indian freedom fighters and National leaders. She also called upon the staff to serve its clientele (Students) with greater dedication and discipline cause of education, for which our National Leaders, Freedom Fighters struggled and as result of which we are living in Republic country today.

Registrar also unfurling the National Flag at office of BRAOU Non-Teaching Employees’ Association and paid rich tributes to the father of the Nation. University Directors Prof. Vaddanam Srinivas, Prof. I. Anand Pawar, Dr. LVK Reddy, Dr. Banoth Dharma, Dr. P. Venkata Ramana, Prof. Pallavi Kabde, University engineer Sri K Laxmi Prasad, N. C. Venu Gopal, Deans, Teaching and Non-Teaching Staff, Mahesh Goud, Md Habeebuddin and others participated.

Also Read-

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధా రాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమే మాట్లాడతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుని నివాళి అర్పించారు. వారి త్యాగాల ఫలితంగానే మనం ఈ రోజు స్వాతంత్ర గా జీవిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగులు మరింత అంకితభావంతో సేవ చేయాలని విశ్వవిద్యాలయ సిబ్బందికి పిలుపునిచ్చారు.

ప్రొ. ఇ. సుధా రాణి నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిపితకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్స్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ . గుంటి రవి , డా. ఎల్వీకే రెడ్డి, డా. బానోత్ ధర్మ, డా. పి. వెంకటరమణ, ప్రొ. పల్లవి కబ్డే, ఇంజనీర్ లక్ష్మి ప్రసాద్, ఫైనాన్స్ ఆఫీసర్ ఎన్. సి. వేణు గోపాల్, డా. నారాయణ రావు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నాయకులు మహేశ్ గౌడ్, ఎం.డి. హబీబుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X