INDEPENDENCE DAY-2023 CELEBRATIONS AT BRAOU

MIDHANI

Hyderabad: Prof. K. Seetharama Rao, Vice-Chancellor, Dr. B. R. Ambedkar Open University today hoisted the tri-colour National Flag on the occasion of 77th Independence Day at the campus. He remembered the sacrifices of Indian freedom fighters and National leaders.

He also called upon the staff to serve its clientele (Students) with greater dedication and discipline. He extended independence day greeting to the Staff. He also said the University got good recognition from NAAC and it has given more responsibility to the staff. 

MIDHANI

Dr. A.V.N. Reddy, Registrar, BRAOU also addressed the Staff after unfurling the National Flag at BRAOU Non-Teaching Employees’ Association premises at the campus. University Director Prof. Ghanta Chakrapani, Prof. Prof.E.Sudha Rani, Prof. Pushpa Chakrapani, Prof. P. Madhusudan Reddy, Dr. LVK Reddy, Dr. Banoth Lal, Prof. Shakeela Khanam, Prof. Vaddanam Srinivas, Prof.I. Anand Pawar, Deans, Teaching and Non-Teaching Staff, Mahesh Goud, Sharma, N. C. Venu Gopal and others participated.

అంబేద్కర్ వర్షిటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Hyderabad : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. కే. సీతారామ రావు మూడు రంగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుని నివాళి అర్పించారు. విశ్వవిద్యాలయం న్యాక్ గుర్తింపు పొందడం శుభపరిణామం అని, సిబ్బందికి మరింత బాధ్యత పెరిగినట్లు అయ్యిందని, రానున్న రోజుల్లో విద్యార్థులకు మరింత అంకితభావం, క్రమ శిక్షణతో సేవలని అందించాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. 

MIDHANI

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, డా. ఎ.వి.ఎన్ రెడ్డి నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్స్ ప్రొ. ఘంటా చక్రపాణి, ప్రొ. ఈ. సుధారాణి, ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. పి. మధుసూదన్ రెడ్డి, డా. ఎల్వీకే రెడ్డి, డా. బానోత్ లాల్, ప్రొ. షకీలా ఖాణం, ప్రొ వడ్డాణం శ్రీనివాస్, ప్రొ. ఆనంద్ పవార్, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నాయకులు మహేశ్ గౌడ్, శర్మ, ఎన్. సి. వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X